Breaking News

RAHULGANDHI

రాముడు అంటే ప్రేమ, న్యాయం

రాముడు అంటే ప్రేమ, న్యాయం

న్యూఢిల్లీ: ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ చేసిన సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌‌ ద్వారా ఆయన పూజ నిర్వహించారు. రాముడు మంచి లక్షణాలు కలిగిన అభివ్యక్తి అని వర్ణించారు. ‘రాముడు అంటే ప్రేమ, అసహ్యంగా కనిపించరు. రాముడు అంటే కరుణ, ఇది ఎప్పుడూ క్రూరంగా అనిపించదు, రాముడు అంటే న్యాయం, ఎక్కడా అన్యాయంలో కనిపించడు’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. మొదటి నుంచి […]

Read More
రాహుల్‌ మరింత యాక్టివ్‌గా ఉండాలి

రాహుల్‌ మరింత యాక్టివ్‌గా ఉండాలి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు సోషల్‌ మీడియాలో డిమాండ్‌ లేవనెత్తారు. కాంగ్రెస్‌ లీడర్లతో ఫ్యామిలీకి సంబంధించి వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. కాగా, చాలామంది సీనియర్‌‌ లీడర్లు ఆ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌ కూడా దీనిపై స్పందించారు. రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌లో ఇంకా యాక్టివ్‌గా ఉండాలని, ఆయన ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని కోరారు. […]

Read More

నరేంద్ర మోడీ కాదు.. సరండర్‌‌ మోడీ

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ కేంద్రంపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక న్యూస్‌ ఆర్టికల్‌ను ట్విట్టర్‌‌లో షేర్‌‌ చేసిన రాహుల్‌ ‘నరేంద్ర మోడీ నిజానికి సరండర్‌‌ మోడీ’ అని ట్వీట్‌ చేశారు. చైనా – ఇండియా మధ్య బార్డర్‌‌ ఇష్యూ జరుగుతున్న మొదటి నుంచీ రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆల్‌ పార్టీ మీటింగ్‌ అయిన తర్వాత కూడా […]

Read More

ప్రభుత్వ వైఫల్యంతోనే కరోనా కేసులు

సారథి న్యూస్​, ఎల్బీనగర్: ప్రభుత్వ వైఫల్యంతోనే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, రాష్ట్రంలో కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ రంగారెడ్డి అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, 50వ పుట్టినరోజు సందర్భంగా హయత్​ నగర్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాలులో కరోనా నిబంధనలకు అనుగుణంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. హయత్​గర్ మాజీ ఎంపీపీ మల్​రెడ్డి రాంరెడ్డి రక్తదానం […]

Read More

కరోనాకు ఆరోగ్యశ్రీ వైద్యం

సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా పేషంట్లకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యమందించాని టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తి డిమాండ్​ చేశారు. శుక్రవారం ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ 50వ జన్మదిన వేడుకల్లో మాట్లాడారు. ప్రపంచ మహమ్మారి కరోనా వైరన్ రోజురోజుకు విజృంభిస్తోందని దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన పట్టించుకోలేదన్నారు. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని […]

Read More