Breaking News

RAHUL GANDHI

ప్రతి ఒక్కరికీ హక్కులు దక్కేలా చూడాలి

ప్రతి ఒక్కరికీ హక్కులు దక్కేలా చూడాలి

కాంగ్రెస్​నేత రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని కేవలం ఓ పత్రానికి పరిమితం చేయకుండా న్యాయం, హక్కులు ప్రతిఒక్కరికీ దక్కేలా చూడాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సూచించారు. శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతికి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సమన్యాయం దక్కేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా […]

Read More
మోడీ ప్రభుత్వం మూడింటిలో ఫెయిల్‌

మోడీ ప్రభుత్వం మూడింటిలో ఫెయిల్‌

న్యూఢిల్లీ: అనేక విషయాల్లో ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్‌ చేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోడీ మూడు అంశాల్లో ఫెయిల్‌ అయ్యారని, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ స్టడీలో ఈ విషయం తేలిందని రాహుల్‌ గాంధీ అన్నారు. ‘ఫ్యూచర్‌‌ హెచ్‌బీఎస్‌ స్టడీస్‌ ఆన్‌ ఫెయిల్యూర్‌‌: 1. కొవిడ్‌ 19, 2,డీమానిటైజేషన్‌, 3. జీఎస్‌టీ అమలు’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. దాంతో పాటు మోడీ కరోనాపై మాట్లాడుతున్న […]

Read More