సారథి, రామడుగు: రామడుగు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చొప్పదండి సీఐ నాగేశ్వర్ రావును ఘనంగా సన్మానించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలసి మండలంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఐ సమస్యల పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వంచే రాజిరెడ్డి, గౌరవాధ్యక్షుడు గంటే భాస్కర్, ప్రధాన కార్యదర్శి కాసరపు తిరుపతి గౌడ్, సభ్యులు […]
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు చేస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అలా జరగడం లేదన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ధన్వి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో కరోనాపై ఆదివారం మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ప్రయోగశాలలకు ఐసీఎంఆర్ అనుమతిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. విస్తృతంగా పరీక్షలు నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడి, కేసుల సంఖ్య […]