హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన కారణంగా విద్యుత్ బిల్లులో రికార్డు చేయలేదని.. ఆ సమయంలో అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంపై శాసనసభలో స్వల్ప కాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘కోవిడ్ సందర్భంలో విద్యుత్ బిల్లులు రికార్డు చేయలేదు […]
సారథి న్యూస్, ఎల్బీనగర్ (రంగారెడ్డి): లాక్ డౌన్ సమయంలో హయత్ నగర్ డివిజన్ లోని ఎస్సీ, ఎస్టీ నిరుపేదలకు మూడు నెలల విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని హయత్ నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ రెడ్డి కోరారు. బుధవారం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఏఈ కార్యాలయంలో శ్రీనివాస్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. డివిజన్ లో దాదాపు 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ నిరుపేదలు నివాసముంటున్నారని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో […]