Breaking News

PERMISSION

పర్మిషన్ లేకుంటే చర్యలు తప్పవ్..

పర్మిషన్ లేకుంటే చర్యలు తప్పవ్..

సామజిక సారధి,అబ్దుల్లాపూర్మెట్: అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని కమిషనర్ రామానుజులరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు పరిధి సర్వే నెంబర్ 326, నుండి 335 సదాశివా హవెన్స్ కాలనీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమంగా చేపడుతున్న భవన నిర్మాణాలను నిలిపివేశారు. పట్టణంలో అనుమతులు తీసుకున్న తరువాతనే నిర్మాణాలు చేపట్టాలని లేకుంటే, కూల్చివేతలు […]

Read More

షూటింగ్​లకు అనుమతి

న్యూఢిల్లీ: సినిమాలు, టీవీ సీరియల్స్​ షూటింగ్​లకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అన్​లాక్​ 3.0 మార్గదర్శకాల్లో భాగంగా షూటింగ్​లకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్​ జవదేకర్​ మార్గదర్శకాలను విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాల్లో యూనిట్​ సిబ్బంది తప్పనిసరిగా మాస్క్​లు ధరించాలని నిబంధనల్లో సూచించారు. నటీనటిలంతా ఆరోగ్యసేతు యాప్​ను ఉపయోగించాలని.. షూటింగ్​ సమయంలో విజిటర్లను అనుమతించవద్దని సూచించారు. మేకప్​ సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలని సూచించారు. వీటితోపాటు చిత్రీకరణ […]

Read More

గణేశ్​ మండపాలకు నో పర్మీషన్​

సారథిన్యూస్​, ఖమ్మం: ఖమ్మం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో గణేశ్​ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండి గణేశ్​ పండుగను జరుపుకోవాలని సూచించారు. మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు ఇండ్లల్లోనే నిర్వహించుకోవాలని కోరారు. ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More
పెళ్లిళ్లకు అనుమతి తప్పనిసరి

పెళ్లిళ్లకు అనుమతి తప్పనిసరి

సారథి న్యూస్, హైదరాబాద్: పెళ్లిళ్ల కోసం అనుమతులు ఇచ్చే బాధ్యతలను మండల తహసీల్దార్​కు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీచేసింది. జూలై 21వ తేదీ నుంచి శ్రావణం మాసం మొదలుకానుండడంతో పెద్దఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అయితే తహసీల్దార్లు కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని, ఇతర ఫంక్షన్లకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది పెళ్లికొడుకు, పెండ్లికూతురు తరఫున 20 మంది మాత్రమే హాజరయ్యేలా ఆదేశాలు ఇచ్చింది. పెండ్లి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న […]

Read More