రెండు సంవత్సరాల తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో నటించేందుకు అంగీకరించారు. ముందుగా ఆయన బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్లో హిట్టయిన ‘పింక్’ సినిమాని తెలుగులో పవన్ ప్రధాన పాత్రలో ‘వకీల్ సాబ్’ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ కీలకదశకు చేరుకుంది కూడా. అయితే కరోనా కారణంగా నిలిచిపోయింది. దీంతోపాటు పవన్ క్రిష్ డైరెక్షన్ మరో […]
మిల్కీబ్యూటీ తమన్నా మరోసారి పవన్‌కల్యాణ్‌తో జోడి కట్టనుందని సమాచారం. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పింక్’ను తెలుగులో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో ఇప్పటికే పవన్ సరసన అంజలి, నివేదా థామస్ నటిస్తున్నారు. షూటింగ్ కూడా కొంతభాగం పూర్తయింది. మరో హీరోయిన్‌కు కూడా చిత్రంలో అవకాశం ఉండటంతో చిత్ర నిర్మాతలు ఆ పాత్రకు తమన్నాను ఎంపికచేశారట. భారీ రెమ్యునరేషన్ ఇస్తుండటంతో తమన్నా ఈ పాత్రకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ […]
రాజకీయ జీవితానికి తాత్కాలికంగా గ్యాప్ ఇస్తూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పనులు శరవేగంగా పూర్తి అవుతున్నాయి. తర్వాత ఆయన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘విరూపాక్ష’ సినిమా చెయ్యనున్నారు. అయితే పవన్ సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వగానే పండుగ చేసుకున్న ఫ్యాన్స్ ఇప్పుడీ వార్త విని కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. అదేమంటే […]