Breaking News

OU

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

సారథిన్యూస్​, ఓయూ: కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ఓయూ అరణ్యప్రాంతంలోని ఓ రహస్యప్రాంతంలో అమరణ దీక్ష చేపట్టారు. వీరి దీక్షను అడ్డుకొనేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. ఓయూ పరిసరప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతావలయం ఏర్పాటుచేశారు. అయినప్పటికీ జేఏసీ నేతలు పోలీసుల కండ్లుగప్పి ఆందోళన నిర్వహించారు. ఓయూ జేఏసీ నేతల దీక్షకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్​ మానవతారాయ్​ సంఘీభావం తెలిపారు. దీక్ష […]

Read More

ఓయూ భూముల రీసర్వే చేయండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) భూములను రీసర్వే చేయించి భూ కబ్జాదారులు నుంచి కాపాడాలని టీఆర్​ఎస్​వీ రాష్ట్ర అధ్యక్షుడు గేల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర నాయకులు జీహెచ్​ఎంసీ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు శనివారం వినతిపత్రం అందజేశారు. వేలమంది విద్యార్థులకు విద్యాదానం చేస్తూ.. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న ఓయూ భూములను కాపాడాలని వారు కోరారు.

Read More