సారథి, రామయంపేట: కరోనా బాధితులకు అందె ప్రతాప్ రెడ్డి (ఏపీఆర్) ట్రస్ట్ అండగా ఉంటుందని కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి, నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు అన్నారు. అందె ప్రతాప్ రెడ్డి సహృదయంతో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపు మేరకు శనివారం మండలంలోని అన్ని గ్రామాల్లో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. వారిలో మనోధైర్యం కల్పించడం కోసం ట్రస్ట్ ముందుకొచ్చిందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజాంపేట పీఏసీఎస్ డైరెక్టర్ ఎండీ అబ్దుల్, […]
సారథి, రామాయంపేట: ఇంత కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఆర్థికాదాయం తగ్గి సర్కార్ పై ఆర్థికభారం పడినప్పటికీ కూడా పేదలు, రైతులకు అందించే వివిధ రకాల పథకాలను కొనసాగిస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. అందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సోమవారం నిజాంపేట మండలంలోని రాంపూర్, నస్కల్, నగరం, చల్మేడ గ్రామాల్లో రామాయంపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రామయంపేట సహకార సంఘం చైర్మన్ బాదే […]
సారథి న్యూస్, మెదక్: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ మన చెంతకు వచ్చేసింది. శనివారం మెదక్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో మొదటి ప్రాధాన్యతగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్-19 టీకా వేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్ మీట్ లో పాల్గొన్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనాను నియంత్రించేందుకు టీకా వేసే కార్యక్రమం ప్రారంభించుకోవడం అద్భుతమని అన్నారు. ఇమ్యునిటీని పెంచే […]
సారథి న్యూస్, రామయంపేట: రాబోయే రోజుల్లో ఇల్లు లేక సొంత జాగా కలిగి ఉన్న వారికి రూ.ఐదు లక్షల వ్యయంతో నిర్మించబోయే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో కె.వెంకటాపూర్ కే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంపేట మండలంలోని కె.వెంకటాపూర్ గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో భక్తిభావం విరసిల్లాలని ఆమె అన్నారు. అలాగే అలయ అభివృద్దికి తన సహాయ […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం నియోజకవర్గవ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. మెదక్ పట్టణం, చిన్నశంకరంపేట, మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు కేక్‌లు కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సేఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం […]