Breaking News

MLA KORUKANTI

మైనార్టీల అభ్యున్నతికి కృషి

మైనార్టీల అభ్యున్నతికి కృషి

సారథి ప్రతినిధి, రామగుండం: రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్​ కృషి చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం రంజాన్ పండగను పురస్కరించుకుని మసీద్ ఇమామ్ లు, సదర్లు, మతపెద్దలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పండుగ వేళ ముస్లింలకు కానుకలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్​కే దక్కిందన్నారు. రెసిడెన్షియల్​ స్కూళ్లను ఏర్పాటుచేసి ఉచితంగా చదువులు అందిస్తున్నారని కొనియాడారు.కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, జడ్పీటీసీ […]

Read More
రామగుండం ఐటీ పరిశ్రమలకు అనువైన ప్రాంతం

రామగుండం ఐటీ పరిశ్రమలకు అనువైన ప్రాంతం

సారథి న్యూస్, రామగుండం: రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశాల మేరకు ఐటీ సీఈవో(ప్రమోషన్స్) విజయ్ ​రంగనేనితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఐటీ పార్క్ వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.మంత్రి నిరంజన్​రెడ్డిని కలిసిన కోరుకంటిఅంతకుముందు ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డిని కలిశారు. రైతు వేదికలు, వ్యవసాయ మార్కెట్​ ప్రారంభోత్సవానికి రావాలని […]

Read More
చిరుత సంచారం.. అలర్ట్​గా ఉండాలె

చిరుత సంచారం.. అలర్ట్​గా ఉండాలె

సారథి న్యూస్, రామగుండం: చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఫారెస్ట్​అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జనగామ శివారులో చిరుత పులి సంచరిస్తోందని, శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. సమావేశంలో నగర మేయర్ అనిల్ కుమార్, అడవిశాఖ […]

Read More
కులవృత్తులకు ప్రత్యేక ప్రోత్సాహం

కులవృత్తులకు ప్రత్యేక ప్రోత్సాహం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎందరో అమరుల ఆత్మబలిదానాలు, ఉద్యమనేతల అలుపెరగని పోరాటంతో పాటు సీఎం కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అన్నివర్గాల సంక్షేమంతో పాటు కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మత్స్యకార సహకార సంఘాల సమావేశంలో మాట్లాడారు. సీఎం గొప్ప ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు […]

Read More
కరోనా పీడ తొలగిపోవాలి

కరోనా పీడ తొలగిపోవాలి

సారథి న్యూస్, రామగుండం: నియోజకవర్గంలో ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు,కార్మికులు, కర్షకులు, అన్నివర్గాల ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనిఎమ్మెల్యే కోరుకంటి చందర్ దుర్గాదేవిని వేడుకున్నారు. శుక్రవారం క్యాంపు ఆఫీసులో చండీయాగం నిర్వహించారు. లోక కళ్యాణార్థమే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టానని ఎమ్మెల్యే అన్నారు. కరోనా నుంచి ప్రపంచమంతా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర మేయర్, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Read More
ఇంటింటా బతుకమ్మ జరుపుకోవాలి

ఇంటింటా సంతోషంగా నిండాలని..

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ అడపడుచులు ఇంటింటా ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు పెద్దన్నగా, మేనమామ, తండ్రిగా సీఎం కేసీఆర్‌ గారు చీరెలను అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ లో మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.317 కోట్లు ఖర్చుచేసి కోటి మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందన్నారు. 287కు పైగా డిజైన్ల […]

Read More
రోడ్డు విస్తరణ పనులు చేపట్టండి

రోడ్డు విస్తరణ పనులు చేపట్టండి

సారథి న్యూస్, రామగుండం: స్థానిక మున్సిపల్ ఆఫీస్ నుంచి 5 ఇంక్లయిన్​వరకు రోడ్డు విస్తరణ పనులను కంపెనీ చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​అర్జీ-1 ఏరియా జీఎం కె.నారాయణను కోరారు. తిలక్ నగర్ సెంటర్ ఏరియాలో రోడ్లు వేయించాలని, అన్నివర్గాల ప్రజలకు కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించాలని కోరారు. అర్జీ-1 ఏరియాలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, పర్సనల్ మేనేజర్ రమేష్, డీజీఎం […]

Read More
త్యాగాలకు ప్రతీక మొహర్రం

త్యాగాలకు ప్రతీక మొహర్రం

సారథి న్యూస్, రామగుండం: మొహర్రం త్యాగాలకు ప్రతీక అని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం అంతర్గాం మండలంలోని లింగాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన పీర్లకు మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రార్థించినట్లు తెలిపారు. మాజీ కౌన్సిలర్ అంజలి తల్లి మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదారారు. అనంతరం అలీ కుటుంబాన్ని పరామర్శించారు, ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ అమ్ముల నారాయణ, జహిద్ బాషా ఉన్నారు.

Read More