Breaking News

MISSING

ఆర్మీ జవాన్ మిస్సింగ్

ఆర్మీ జవాన్ మిస్సింగ్​

సామాజికసారథి, సిద్దిపేట: గతనెల 17న సెలవుపై వచ్చి కనిపించకుండా పోయిన ఆర్మీ జవాన్ బూకూరి సాయికిరణ్ రెడ్డి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతరెడ్డిపల్లికి చెందిన సాయికిరణ్ రెడ్డి 15 నెలల క్రితం ఆర్మీ జవాన్ గా ఎంపికై పంజాబ్ లోని ఫరిద్ కోట్ రెజిమెంట్​లో విధులు నిర్వహిస్తున్నాడు. గతనెల 17న అక్కడి నుంచి సెలవుపై ఇంటికొచ్చాడు. తిరిగి […]

Read More
కరోనా రోగులు మిస్సింగ్​

కరోనా పేషెంట్లు మిస్సింగ్​

బెంగళూరు: ప్రభుత్వాలు కరోనా లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేసి.. వారికి వ్యాధి నిర్ధారణ అయితే క్వారంటైన్​లో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు టెస్టులు చేయించుకొనే సమయంలో తప్పుడు ఫోన్​నంబర్లు, అడ్రస్​ ఇస్తూ తప్పించుకుపోతున్నారు. దీని వల్ల వారు కరోనాను వ్యాప్తి చేస్తున్నారని ప్రభుత్వాలు భయపడుతున్నాయి. బృహ‌త్ బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలికే(బీబీఎంపీ) సిబ్బందికి అందుబాటులో లేకుండా పోయిన వారి సంఖ్య ఏకంగా 11 వేల వ‌ర‌కూ ఉన్నట్టు సమాచారం. వాళ్లంద‌రికీ క‌రోనా పాజిటివ్ […]

Read More
50ఏళ్లలో 4,58 కోట్ల మంది మిస్సింగ్​

50ఏళ్లలో 4,58 కోట్ల మంది మిస్సింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఫలానా పట్టణంలో బాలిక అదృశ్యం.. ఫలానా గ్రామం నుంచి కనిపించకుండాపోయిన ఇద్దరు మహిళలు. పాఠశాల నుంచి మాయమైన విద్యార్థినులు.. ఇలాంటి వార్తలు ప్రతిరోజూ పేపర్లు, టీవీల్లో చూస్తూనే ఉంటాం. ఇలా ఇంటినుంచి మాయమైన వారు దేశం మొత్తంలో లక్షో, పదిలక్షల మందో ఉంటారని అనుకుంటాం. కానీ, ఈ 50ఏళ్ల కాలంలో అలాంటివారు నాలుగు కోట్ల 58లక్షల మంది ఉన్నారట. అది కూడా మహిళలు. ఇంతమంది కనిపించకుండా పోయారట. ఇది కేవలం ఇండియాలోనే. వినడానికి […]

Read More
లాయర్​ మిస్సింగ్​

లాయర్​ మిస్సింగ్​

సారథి న్యూస్​, నిజామాబాద్​: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్ కు చెందిన న్యాయవాది కొర్రి గంగాధర్ యాదవ్ ఈనెల 7 నుంచి కనిపించడం లేదు. మరుసటి రోజు బిర్కుర్ లోని తన తల్లి వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని 3 టౌన్​ ఎస్సై సంతోష్​ కుమార్​ శనివారం తెలిపారు.

Read More