Breaking News

MEGASTAR

పెద్దరికం హోదా నాకొద్దు

పెద్దరికం హోదా నాకొద్దు

తగవులు తీర్చడం నా వల్ల కాదు సినీ కార్మికులకు అండగా ఉంటా మెగాస్టార్​ చిరంజీవి సినీ కార్మికులకు లైఫ్​ టైమ్ ​హెల్త్​ కార్డులు పంపిణీ సామాజికసారథి, హైదరాబాద్: తెలుగు సినీపరిశ్రమ పెద్దగా ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని అగ్రకథానాయకుడు మెగాస్టార్​చిరంజీవి స్పష్టంచేశారు. ఆ హోదా తనకిష్టం లేదని కుండబద్దలు కొట్టారు. ‌పెద్దరికం హోదా తనకు ఇష్టం లేదని, తాను పెద్దగా వ్యవహరించబోనని తెలిపారు. తనకు పదవి వద్దని బాధ్యత గల బిడ్డగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆదివారం […]

Read More
షూటౌట్ ఎట్ ఆలేరు.. వెబ్ సిరీస్

షూటౌట్ ఎట్ ఆలేరు.. వెబ్ సిరీస్

చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన చిరంజీవి డాటర్ సుస్మిత రీసెంట్ గా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి వెబ్ సిరీస్‌లను నిర్మిస్తోంది. తన భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ స్థాపించి తొలి ప్రయత్నంగా ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్‌ నిర్మించింది. 2015 ఏప్రిల్ 7న ఆలేరులో జరిగిన రియల్ ఇన్సిడెంట్.. వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. ‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగా ఈ […]

Read More
రజినీకి శుభాకాంక్షల వెల్లువ

రజినీకి శుభాకాంక్షల వెల్లువ

త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 70వ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయనుండడంతో బర్త్​ డే వేడుకలకు ప్రత్యేకత సంతరించుకుంది. ఉదయమే రజనీ అభిమాన సంఘం (మక్కల్‌ మన్రం) సభ్యులు బ్యానర్లు కట్టి, రజనీకాంత్ ​ఫొటోలు ఉన్న టీ షర్టులను ధరించి సందడి చేశారు. ‘ప్రియమైన రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విషెస్​ చెబుతూ […]

Read More
మెగా పెళ్లిసందడి

మెగా పెళ్లిసందడి

నటుడు నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో కుటుంబసభ్యుల సమక్షంలో బుధవారం సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు నిహారిక మెడలో జొన్నలగడ్డ వెంకటచైతన్య మూడుముళ్లు వేశాడు. చైతన్యతో ఏడడుగులు నడిచిన కొణిదెల నిహారిక కాస్తా జొన్నలగడ్డ ఇంటి కోడలు అయింది. రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్ లో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నూతన వధూవరులు సంప్రదాయ వస్త్రాలతో ముస్తాబై […]

Read More
బన్నీ పెద్దమనసు

బన్నీ పెద్దమనసు

సెప్టెంబర్​ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు భారీ వేడుకలు ప్లాన్ చేశారు. అయితే ఆ ఉత్సాహం ఎంతోసేపు నిలవలేదు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో భారీ ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో కరెంట్​ షాక్​కు గురై ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. స్పందించిన పవన్ వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీఇచ్చారు. ఇదే సమయంలో అభిమానుల కుటుంబాలకు రామ్ చరణ్ కూడా ఆర్థికసాయాన్ని ప్రకటించారు. వాళ్లతో పాటే అల్లు అర్జున్ […]

Read More
ఫ్యాన్స్​డ్యాన్స్ వీడియోకు ‘మెగా’ ప్రశంస

ఫ్యాన్స్​ డ్యాన్స్ వీడియోకు ‘మెగా’ ప్రశంస

మెగాస్టార్ చిరంజీవికి జనరేషన్ తో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ‘అన్నయ్య’ అని అందరిచేతా పిలిపించుకునే చిరంజీవి బర్త్ డే ఇటీవలే జరిగింది. దాన్ని పురస్కరించుకుని పలువురు అభిమానులు, టాలీవుడ్ హీరోలు తమకు తోచిన విధంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల, తన భార్య హారికతో కలిసి ‘ఛాలెంజ్’ చిత్రంలోని ‘ఇందువదన’ పాటను రీమిక్స్ చేసి అద్భుతంగా, అందమైన ఆల్బమ్‌గా మలిచారు. సుధాకర్, హారిక డ్యాన్స్ వీడియో యూ […]

Read More
కొరటాలే బాధ్యుడా?

కొరటాలే బాధ్యుడా..?

కథ మాదేనంటూ వచ్చేస్తారు కొంతమంది. అదే స్టార్ హీరోల విషయమైతే మరింత రచ్చ చేయాలని చూస్తారు. రీసెంట్ గా చిరంజీవి సినిమా సైతం ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొవాల్సి వచ్చింది. చిరంజీవి, కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా చిరు బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. విడుదలైన కొద్దిసేపటికే కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత.. ఆచార్య మోషన్ పోస్టర్ […]

Read More
మెగా డాటర్​ ఎంగేజ్​మెంట్ సందడి

మెగా డాటర్​ ఎంగేజ్​మెంట్ సందడి

మెగా ఫ్యామిలీ హీరోయిన్, నాగబాబు కూతురు నిహారిక ఎంగేజ్​మెంట్​ అరెంజ్​మెంట్స్ రెడీ అవుతున్నాయి. బుల్లితెర షోస్ కు హోస్ట్ గానే కాదు వెండితెర హీరోయిన్​గా కూడా అలరించి.. వెబ్ సిరీస్ లతోనూ రాణిస్తోంది. అయితే ఈ మెగా డాటర్ పెళ్లి గుంటూరు ఐజీ ప్రభాకర్ కొడుకు చైతన్యతో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మంచి పరిచయాలు ఉన్నాయి. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం […]

Read More