Breaking News

MAYOR

పేదల సంక్షేమమే ధ్యేయం

సారథిన్యూస్​, హైదరాబాద్ : పేద ప్రజలు అన్ని వసతులతో సొంత ఇంట్లో సంతోషంగా ఉండటమే సీఎం కేసీఆర్​ ఉద్దేశ్యమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ పేర్కొన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని బజ్జు గుట్టలో రూ. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న డబుల్​బెడ్​రూం ఇండ్ల నిర్మాణాలపై శుక్రవారం సమీక్షించారు. ఒక్కో డబుల్​ బెడ్​రూం ఇంటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7.75 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరమేయర్​ బొంతు రామ్మోహన్​, వివిధ శాఖల […]

Read More

నాంచార‌మ్మ బస్తీలో డ‌బుల్ ఇళ్లు పూర్తి

సారథి న్యూస్​, ఎల్బీనగర్: సీఎం కేసీఆర్ ఆకాంక్ష, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఎరుకల నాంచారమ్మ నగర్ లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న కుటుంబాల‌కు డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల ప‌థ‌కం కింద ఇళ్లు నిర్మించినట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం తెలిపారు. 1.34 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివసించే లబ్ధిదారులకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పించినట్లు వెల్లడించారు. మొత్తం 288 ఇళ్లలో స్థానికంగానే నివ‌సిస్తూ […]

Read More

మేయర్​కు కరోనా టెస్టు

సారథి న్యూస్​, హైదారాబాద్​: గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కార్ డ్రైవర్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో, మేయర్​ కుటుంబసభ్యులను హోం క్వారంటైన్​లో ఉంచారు. ఈ క్రమంలో శుక్రవారం మేయర్​ కు మెడికల్​ టెస్ట్​లు చేశారు.

Read More