Breaking News

MARRIAGE

కొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

కొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

సారథి, రామాయంపేట: కొన్ని గంటల్లోనే పెళ్లి జరగనుంది. సంతోషాల మధ్య శుభకార్యం జరగాల్సిన ఆ ఇంటిలో చావు డప్పు మోగింది. పుస్తెమట్టెలను తీసుకొచ్చేందుకు వెళ్లిన పెళ్లికొడుకు తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని 44వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం.. పులిమామిడి గ్రామానికి చెందిన మందపురం రాజయ్య(55) చిన్నకుమారుడు గణేష్ వివాహం నగరం గ్రామంలో జరగాల్సి ఉంది. పులిమామిడి నుంచి రామాయంపేటకు వచ్చి పుస్తెమట్టెలు […]

Read More

చందమామ పెళ్లి డేట్​ ఫిక్స్​

టాలీవుడ్​ హీరోయిన్,​ చందమామ కాజల్​ పెళ్లి డేట్​ ఫిక్స్​ అయ్యింది. ఈ నెల30న కాజల్​ పెళ్లి పీటలు ఎక్కబోతున్నదట. 30 ఏండ్లు దాటినా ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో స్టార్ హీరోయిన్ హోదా అనుభ‌విస్తుంది కాజ‌ల్. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న జీవితంలో పెళ్లి అనే టాపిక్ రాలేద‌ని చెప్పిన ఈ ముద్దుగుమ్మ‌ ఇపుడు సడెన్‌గా పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఈ నెల 30న గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తను కాజల్​ పెళ్లి చేసుకోబోతున్నదట. కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూతో […]

Read More
ఎవర్ని నమ్మాలో అర్థం కావడం లేదు

ఎవర్ని నమ్మాలో అర్థం కావడం లేదు

అతి తక్కువ టైమ్​లోనే మంచినటిగా గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ (షామ్నా ఖాసిమ్). అయితే ఈ కేరళ ముద్దుగుమ్మ రీసెంట్​గా ఓ ఫ్రాడ్ గ్యాంగ్ ట్రాప్​లో ఇరుక్కుంది. సినిమాల్లో బాగా గ్యాప్ రావడంతో పెళ్లి చేసుకోవాలని ఫిక్సయింది. పెళ్లి సంబంధం వచ్చింది. ఇరువర్గాలూ మాట్లేడుసుకున్నారు కూడా. ఇక పెళ్లికి ముహూర్తం పెట్టుకుందాం అనుకుంటున్నారట. అయితే ఇంతలో పూర్ణకి ‘మాకు డబ్బులివ్వు.. లేదా నీ వీడియోలు నెట్​లో షేర్ చేస్తాం..’ అంటూ బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయంట. ముందు పూర్ణ […]

Read More