సామాజికసారథి, నాగర్కర్నూల్ ప్రతినిధి: రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్న బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జనసమితి నాయకులు మెడికల్ కాలేజీ విషయంలో మాట్లాడం సిగ్గుచేటని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి అభిమాన్య, తెలంగాణ మాలమహానాడు నాయకులు ఎద్దుల వెంకటేశ్, కొమ్ము మోహన్, వీరేశం, శ్రీనివాస్, రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాలరాజు, మైనారిటీ నాయకులు రహీం, ఎస్టీ నాయకులు ఆశన్న అన్నారు. శుక్రవారం వారు మీడియాతో […]
అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా రూ.100కోట్లతో బిజినేపల్లిలో మార్కండేయ లిఫ్ట్ ప్రారంభోత్సవానికి రేపు మంత్రి కేటీఆర్ రాక నాగర్కర్నూల్ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిసామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: తాను ఏ విషయంలోనైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే 24 గంటల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రతిపక్షాలకు వాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]