Breaking News

MARKETING

బిజినెస్ మింట్ లో అవార్డు

బిజినెస్ మింట్ లో అవార్డు

సామాజిక సారథి, చిలప్ చెడ్: ప్రముఖ మార్కెటింగ్ పరిశోధన సంస్థ బిజినెస్ మైండ్ తెలుగు ఐకాన్ అండర్ 30, 2021 లో ‘ హుమెన్ అండ్ సుస్టేనేబల్ ఆగ్రి స్టార్ట్ ఆఫ్’ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా’ సూర్ గ్రో ఫామ్స్’ ప్రతినిధులు శివంపేట్ మండలం గోమారం గ్రామానికి చెందిన అచ్యుత్ రెడ్డి, చిలప్ చెండ్ సర్పంచులు పోరన్ అధ్యక్షురాలు లక్ష్మిదుర్గారెడ్డి తనయుడు నారన్నగారి రామ్ నారాయణరెడ్డిలకు అవార్డు వచ్చిందన్నారు. ఈ అవార్డు హైదరాబాద్ లో హెచ్ ఐసీసీ […]

Read More
మార్కెటింగ్​శాఖ మరింత బలోపేతం

దేశానికే తెలంగాణ రోల్ మోడల్

Further strengthen the marketing department మార్కెటింగ్​శాఖ మరింత బలోపేతం వ్యవసాయశాఖ పొలం.. హలం శాఖగా మారాలి రైతు వేదికలను వాడుకలోకి తీసుకురావాలి పంటసాగు విధానంలో మార్పు రావాలి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులతో సీఎం కేసీఆర్​ సమావేశం సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గుర్తుచేశారు. వ్యవసాయశాఖ కాగితం కలం శాఖగా కాకుండా పొలం.. హలం శాఖగా […]

Read More
తొందరపడి మొక్కజొన్న వేయొద్దు

తొందరపడి మొక్కజొన్న వేయొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: మొక్కజొన్న పంట సాగు, నిల్వలకు సంబంధించి దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయని అన్నారు. ‘ఎవరైనా ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చు.. కొనుక్కోవచ్చు’ అనే కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాల విధానం […]

Read More

మార్కెటింగ్​ సమస్యను అధిగమిద్దాం

సారథి న్యూస్, రామడుగు: రైతన్నలు మార్కెటింగ్​ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రామడుగు వ్యవసాయాధికారి యాస్మిన్​ పేర్కొన్నారు. తాము పండించిన ఉత్పత్తులను తామే విక్రయించుకొనే స్థాయికి ఎదగాలని సూచించారు. రైతులంతా సమష్టిగా ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. బుధవారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్​లో ఉత్పత్తిదారుల సంఘంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యాస్మిన్​ మాట్లాడారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలు ఏర్పాటు చేసుకుంటే సమిష్టిగా లాభాలు పొందవచ్చని ఆమె సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, […]

Read More