Breaking News

MARKET COMMITTEE

పదవులకు మచ్చ తేవొద్దు

పదవులకు మచ్చ తేవొద్దు

సారథి న్యూస్, కర్నూలు: రైతు సంక్షేమార్థం అహర్నిశలు కృషిచేసే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆశయం నెరవేర్చాలని, యార్డులో రైతుకు మెరుగైన సేమ, సదుపాయాలు కల్పించాలని వైఎస్సార్​సీపీ కర్నూలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య నూతన కమిటీ సభ్యులకు సూచంచారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ అధ్యక్షతన నూతన చైర్‌పర్సన్‌ రోకియాబీ, వైస్‌ చైర్మన్‌ రాఘవేంద్రారెడ్డి, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ […]

Read More
మార్కెట్​ కమిటీ ప్రమాణ స్వీకారం

మార్కెట్​ కమిటీ ప్రమాణ స్వీకారం

సారథి న్యూస్, మానవపాడు(జోగులాంబ గద్వాల జిల్లా): జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన చైర్మన్​రామేశ్వరమ్మ, వైస్ చైర్మన్ గా వాకిటి సంజీవులు, 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, జడ్పీవైస్ చైర్ పర్సన్ సరోజమ్మ, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, సింగిల్​విండో చైర్మన్ సుభాన్, గట్టు ఎంపీపీ విజయ్ కుమార్, వివిధ […]

Read More
MARKET

కొలువుదీరిన మార్కెట్​ కమిటీ

సారథిన్యూస్​, వనపర్తి: వనపర్తి జిల్లా మదనాపూర్ మండల నూతన మార్కెట్ కమిటీ శుక్రవారం కొలువుదీరింది. పాలకమండలి చైర్మన్​, సభ్యులు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More