Breaking News

Markandeya

మార్కండేయ రిజర్వాయర్ లో దొంగలు

మార్కండేయ రిజర్వాయర్ లో దొంగలు!

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు, అధికారులు కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రాజెక్టుల్లో లేనిది ఉన్నట్లు చూపి లక్షలు మెక్కేశారు. అలాంటిదే ఓ ఉదంతం నాగర్​ కర్నూల్​ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే.. గత ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్​ నగర్​ జిల్లాకు సాగు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా పలు రిజర్వాయర్లను నిర్మించాలని తలపెట్టింది. అందుకోసం సర్కారు భూములతో పాటు రైతుల నుంచి కూడా […]

Read More
భక్త మార్కండేయ దేవాలయానికి విరాళం

భక్త మార్కండేయ దేవాలయానికి విరాళం

సామాజిక సారథి, ఆమనగల్లు: ఆమనగల్లు శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో గదినిర్మాణానికి రిటైర్డ్ ఉద్యోగి ఏలే యాదగిరి నర్మదమ్మ దంపతులు, వారి కుమారుడు శివప్రసాద్, విజయలక్ష్మి దంపతులు రూ.1.20 లక్షల విరాళం ఇచ్చారు. దేవాలయంలోని గది నిర్మాణానికి భారీగా విరాళం ఇవ్వడం పట్ల పద్మశాలి సంఘం మండలాధ్యక్షులు ఎంగిలి బాలకృష్ణయ్య, సంఘ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, ఉపాధ్యక్షులు అప్పం శ్రీను, కార్యదర్శి అవ్వారి శివలింగం, కోశాధికారి […]

Read More