Breaking News

MANCHU

విభిన్న గెటప్​లో మోహన్​బాబు

కలెక్షన్ ​కింగ్​ మోహన్​బాబు ఓ విభిన్న చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్​, 24 ఫ్రేమ్స్​ సంయుక్త ఆధ్వర్యంలో ‘సన్​ ఆఫ్ ​ఇండియా’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్​బాబు డిఫరెంట్​ గెటప్​లో ఆలరించనున్నారట. తెలుగులో ఇప్పటివరకు ఎవరూ టచ్​చేయని ఓ భిన్న కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నది. ప్రముఖ మాటల రచయిత డైమండ్​ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్​ పోస్టర్​ను విడుదల చేశారు.

Read More
మోహన్​బాబుకు వార్నింగ్​

మోహన్​బాబుకు వార్నింగ్​

విలక్షణ నటుడు మంచు మోహన్​బాబుకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని ఆయన ఫామ్​హౌస్​లోకి వచ్చారు. అనంతరం వారు ‘మోహన్​బాబు నిన్ను చంపేస్తాం, నీ కుటుంబాన్ని వదిలిపెట్టం’ అంటూ వార్నింగ్​ ఇచ్చి వెళ్లిపోయారు. మంచు ఫ్యామిలీ తేరుకునేలోపే వారు అక్కడినుంచి పారిపోయారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి మంచు కుటుంబం షాక్​గు గురైంది. అనంతరం మోహన్​బాబు​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఏపీ 31 […]

Read More