తగవులు తీర్చడం నా వల్ల కాదు సినీ కార్మికులకు అండగా ఉంటా మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికులకు లైఫ్ టైమ్ హెల్త్ కార్డులు పంపిణీ సామాజికసారథి, హైదరాబాద్: తెలుగు సినీపరిశ్రమ పెద్దగా ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని అగ్రకథానాయకుడు మెగాస్టార్చిరంజీవి స్పష్టంచేశారు. ఆ హోదా తనకిష్టం లేదని కుండబద్దలు కొట్టారు. పెద్దరికం హోదా తనకు ఇష్టం లేదని, తాను పెద్దగా వ్యవహరించబోనని తెలిపారు. తనకు పదవి వద్దని బాధ్యత గల బిడ్డగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆదివారం […]
సారథి న్యూస్, కరీంనగర్: స్వామి వివేకానంద సూక్తులు యువత పాటించాలని జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రేండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణు పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా వెదిర క్రాస్‌రోడ్డు వద్ద వివేకానంద వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద జీవిత చరిత్రను అందరూ చదవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంఘాల సమితి అధ్యక్షుడు బందారపు అజయ్ కుమార్ గౌడ్, ఎంపీటీసీ […]