సారథి న్యూస్, హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో జరుగబోయే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే పోటీచేస్తారని.. కోదండరాంకు మద్దతు ఇవ్వబోమని ఆ పార్టీ స్పష్టమైన సంకేతాలు పంపించినట్టు తెలుస్తోంది. దీంతో కోదండరాం ఏం చేయబోతున్నారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకోనుంది. దుబ్బాక ఉప ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చేసింది. దీంతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, […]