Breaking News

KANGTI

సల్లంగా సూడు పోచమ్మ తల్లి

సల్లంగా సూడు పోచమ్మ తల్లి

సారథి న్యూస్, కంగ్టి, నారాయణఖేడ్: ‘అందరినీ సల్లంగా సూడు పోచమ్మ తల్లి’ అంటూ మహిళలు, ఆడపడుచులు అమ్మవారిని వేడుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో ఘనంగా బారడీ పోచమ్మ ఉత్సవాలు నిర్వహించారు. గ్రామశివారులో నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం పెద్దసంఖ్యలో మహిళలు కలశాలు, బోనాలతో ఆలయానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాగణం మార్మోగింది. బోనాలు, ఎడ్ల బండ్లు […]

Read More
కరెంట్ ఆఫీసర్లు సతాయిస్తుండ్రు

కరెంట్ ఆఫీసర్లు సతాయిస్తుండ్రు

సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: ప్రమాదాలకు నిలయంగా ఇంటిపై వేలాడుతున్న వైర్లను తొలగించాలని, సంబంధిత కరెంట్ ​ఆఫీసర్లకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దెగుల్ వాడీ గ్రామస్తులు ఆదివారం మండల కేంద్రంలోని విద్యుత్​సబ్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. స్తంభాల కింద వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఏఈ మోతిరాంకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని సర్పంచ్ చంద్రవ్వ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా […]

Read More
బాత్ రూంలకు దారేది?

బాత్ రూంలకు దారేది?

సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: ఆడపడుచుల ఆత్మ గౌరవం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాత్ రూంల నిర్మాణంలో భారీస్థాయిలో గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామానికి మంజూరైన బాత్ రూంలు ఇష్టారీతిలో నిర్మించి రూ.లక్షల్లో బిల్లులు స్వాహాచేసినట్లు ఉన్నతాధికారులకు తడ్కల్ గ్రామానికి చెందిన సోలంకార్ రాజు ఫిర్యాదు చేశాడు. బాత్ రూంల నిర్మాణంలో అవినీతికి పాల్పడిన సెక్రటరీలు, వారికి సపోర్టుచేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని గతంలో మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు […]

Read More
రూ.5లక్షలు మట్టిపాలు

రూ.5లక్షలు మట్టిపాలు

సారథి న్యూస్, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు వాగులు, వంకలు మత్తడి దూకుతున్నాయి. చాలా గ్రామాల్లో పత్తి, మినుము, సోయా, కంది పంటలు నీటిమునిగిపోయాయి. పంట పొలాల్లో నిలిచిన నీటిని మళ్లించేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామానికి చెందిన కొందరు రైతులు వ్యవసాయ పొలానికి వెళ్లేందుకు చందాలు వేసుకుని రూ.ఐదులక్షల వ్యయంతో ఫార్మేషన్ రోడ్డు నిర్మించుకున్నారు. సోమవారం కురిసిన జోరు వానకు బ్రిడ్జితో పాటు […]

Read More
ముసురే ముంచింది..

ముసురే ముంచింది..

ముసురు వానకు పెసర పంటకు తీవ్ర నష్టం ‘ఖేడ్’ డివిజన్ లో 12,446 ఎకరాల్లో సాగు 9,541 ఎకరాల్లో నష్టపోయినట్లు గుర్తించిన అధికారులు సారథి న్యూస్​, కంగ్టి(సంగారెడ్డి): పదిహేను రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన ముసురు వానలకు నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో పెసర పంట ఆగమైంది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నిరుడు కంటే ఈ యేడు పెసర కాయ బాగా కాయడంతో సంతోషించిన రైతులు పంట నీటిపాలు కావడంతో ఆవేదన చెందుతున్నారు. […]

Read More
గాడిదలకు బీమా కల్పించండి.. ఎందుకంటే?

గాడిదలకు బీమా కల్పించండి.. ఎందుకంటే?

సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: కాలం మారుతున్నా కొద్దీ యాంత్రిక శక్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. రైతులు వ్యవసాయ పొలంలో దుక్కులు దున్నేకాడి నుంచి పంటను తీసుకెళ్లే వరకు ప్రతిపనిలో యంత్రాలు, ట్రాక్టర్లను వాడుతున్నారు. కానీ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో రైతులు పాతకాలం నాటి పద్ధతులనే వాడుతున్నారు. అందుకు ఈ ఫొటోలే నిదర్శనం. కంగ్టి మండల పరిధిలోని చాప్టా(కే) గ్రామంలో యూరియా, డీఏపీ మందు సంచులు, సేంద్రియ ఎరువులను […]

Read More

కంగ్టిలో మోస్తరు వర్షం

సారథిన్యూస్, నారాయణఖేడ్: మెదక్​ జిల్లా కంగ్టి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. గత వారం రోజులు క్రితం రైతులు తమ పొలాల్లో విత్తనాలు వేశారు. వర్షం రాకపోవడంతో నిరాశలో ఉన్న రైతులకు ప్రస్తుతం కురిసిన వర్షంతో ఆశలు చిగురించాయి. పత్తి, కందులు, పేసర్లు, మినుములు, సొయా వంటి పంటలకు ఈ వర్షం ప్రాణం పోసిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

Read More

అన్ని జాగ్రత్తలతో.. విత్తనాలు పంపిణీ

సారథి న్యూస్, నారాయణఖేడ్: సర్కార్ సబ్సిడీపై రైతులకు అందిస్తున్న సోయాబీన్ బస్తాలు కోసం గత శుక్రవారం కంగ్టిలో ఒకరికొకరు రైతులు తోసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మాస్క్​లు కట్టుకోకుండానే విత్తనాల కోసం వచ్చారు. ఈ విషయమై ‘సారథి’లో ‘నో మాస్క్.. నో డిస్టెన్స్’ శీర్షిక వచ్చిన వార్తా కథనానికి స్థానిక అధికారులు స్పందించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంతో పాటు తడ్కల్ గ్రామంలో వ్యవసాయ అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు […]

Read More