Breaking News

goodem

అన్నివర్గాలను గౌరవించే గొప్ప సంప్రదాయం

అన్నివర్గాలను గౌరవించే గొప్ప సంప్రదాయం

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సామాజిక సారథి, పటాన్ చెరు: అన్ని వర్గాల ప్రజలను గౌరవించే గొప్ప సాంప్రదాయం తెలంగాణ ప్రజలదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా సోమవారం పటాన్ చేరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం […]

Read More
క్రీడాకారినికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్

క్రీడాకారినికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్

ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ కు ఎంపికైన మార్షల్ ఆర్ట్స్ విద్యార్థిని చంద్రికకు రూ.3 లక్షలు ఆర్థిక సహాయం భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం క్రీడల పట్ల అభిమానాన్ని చాటుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్ సామాజిక సారథి, పటాన్‌చెరు: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమంతో పాటు క్రీడల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. క్రీడారంగంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ లో సంచనాలు […]

Read More