Breaking News

GHMC

తెలంగాణలో 1,763 కొత్త కేసులు

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 1,763 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు 95,700 మంది కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఒక్కరోజే 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాబారిన పడి 719 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 1789 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 73,991కి చేరుకున్నది. రాష్ట్రంలో 20,990 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. 7,97,470 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు […]

Read More
తెలంగాణలో 894 పాజిటివ్​కేసులు

తెలంగాణలో 894 పాజిటివ్ ​కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం 894 కరోనా పాజిటివ్​ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 92,255 కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా బారినపడి 703 మంది చనిపోయారు. చికిత్స అనంతరం 2,006 మంది ఆస్పత్రి నుంచి క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 70,132 కు చేరింది. 24 గంటల్లో 8,794 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం […]

Read More
తెలంగాణలో కరోనా

తెలంగాణలో 1,921 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 1,921 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 88,396కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ ను విడుదల చేసింది. తాజాగా కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 674కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,210 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి […]

Read More
తెలంగాణలో 1,931కరోనా కేసులు

తెలంగాణలో 1,931 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,931 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారినపడి తాజాగా 11 మంది మృతిచెందారు. అయితే మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 665 మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 86,475 కేసుల నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఒకేరోజు 293 కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల్లో 1,780 మంది కరోనా నుంచి రికవరీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం యాక్టివ్​కేసులు 22,736 ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. వరంగల్ అర్బన్ […]

Read More
తెలంగాణలో 1,896 కరోనా కేసులు

తెలంగాణలో 1,896 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్‌: తెలంగాణలో మంగళవారం 1,896 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,647కి చేరింది. కరోనాతో తాజాగా 8 మంది మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 645కు చేరింది. కరోనా బారి పడి ఒక్కరోజే 1,788 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 59,374 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 22,628 ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా 18,035 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో […]

Read More
కరోనాతో 13 మంది మృతి

కరోనాతో 13 మంది మృతి

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో గురువారం 2,092 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 13 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 589కు చేరింది. ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 73,050 నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో కోలుకుని ఇప్పటి వరకు 52,103 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 20,358 రాష్ట్రంలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 13,793 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ […]

Read More
తెలంగాణలో 1,286 కరోనా కేసులు

తెలంగాణలో 1,286 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం కొత్తగా 1,286 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 12 మరణాలు సంభవించినట్లు మీడియా బులెటిన్​లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 391, రంగారెడ్డి జిల్లాలో 121 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 68,946కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 49,675 మంది కోలుకున్నారని వెల్లడించారు. 18,708 మంది చికిత్స తీసుకుంటున్నారు. […]

Read More
551 మరణాలు.. 67వేల కేసులు

551 మరణాలు.. 67వేల కేసులు

ఇదీ తెలంగాణలో కరోనా పరిస్థితి జీహెచ్​ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు సారథి న్యూస్, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొంతమేర తగ్గినట్లే కనిపిస్తోంది. సోమవారం కొత్తగా 983 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 11 మరణాలు సంభవించాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 273, రంగారెడ్డి జిల్లాలో 73 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 67,660కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 48,609 మంది కోలుకోగా, 18,500 మంది […]

Read More