Breaking News

Foundation

ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ చొరవతో పనుల్లో వేగం

ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ చొరవతో పనుల్లో వేగం

సామాజిక సారథి, తలకొండపల్లి: ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చొరవతో పనుల్లో వేగం పెరిగినట్లు గ్రామ సర్పంచ్ హైమావతి రామస్వామి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాయపల్లి గ్రామంలోని శ్రీఆంజనేయ స్వామి దేవాలయానికి విద్యుత్ స్తంభాలు, లైటింగ్ వైర్ సప్లై పనులను తన సొంత ఖర్చులతో చేయించడం సంతోషకరమన్నారు. ప్రతి ఏడాదికి ఒక్కసారి జరుపుకునే పవిత్రమైన పండగలు చీకటిలోనే జరిగేవన్నారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి […]

Read More
బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ చేయూత

బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ చేయూత

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: బాధిత కుటుంబానికి చేయూతనందించినట్లు జీఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజారమేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపాలటీలోని ఆర్కేవన్ సుభాష్ నగర్ కు చెందిన మల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలి కుమారుడు ఆటో నడుపుతూ జీవనాన్ని దినదినగండంగా గడుపుతున్నాడని తెలిపారు. బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5వేల నగదు, 50 కిలోల బియ్య, నిత్యవసర వస్తువులను పంపిణీ […]

Read More
మనోవికాస్ కు జీఎస్ఆర్ ఫౌండేషన్ చేయూత

మనోవికాస్ కు జీఎస్ఆర్ ఫౌండేషన్ చేయూత

సామాజిక సారథి, మందమర్రి(మంచిర్యాల): మనోవికాస్ కు జీఎస్ఆర్ ఫౌండేషన్ చేయూతనందించిదని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు మనకు దైవంతో సమానమని మానసికంగా ఇబ్బంది పడుతున్న పిల్లలకి తోచినంత సహాయం చేద్దామని పిలుపునిచ్చారు. అలాగే సింగరేణి సంస్థ ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి, వారిని పర్యవేక్షిస్తున్నందుకు సింగరేణి సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అకినపల్లి సురేష్, బద్రి సతీష్, కిరణ్ […]

Read More