యావత్ ప్రపంచంలోని ప్రజలంతా కరీనా మహమ్మారి బారి నుంచి ఏవిధంగా తప్పించుకోవాలా అనే సంశయ స్థితిలో ఉంటూ వారిలో అనేక మంది స్వీయ నియంత్రణను పాటిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దీని విషవలయంలో పడని దేశాలను మనం వేళ్లపై లెక్కించవచ్చు. ఈ విధంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత తరుణంలో పలు దేశాలు తమ విద్యార్థులకు విద్యను ఏవిధంగా అందించాలనే విషయంలో కానీ విద్యాలయాలను ఎప్పుడు కచ్చితంగా నూతన విద్యాసంవత్సరంతో ప్రారంభించాలనే విషయంలో సందిగ్ధంలో పడ్డాయి. దీనితో సమయానికి […]