Breaking News

FIRE ACCIDENT

గ్రామీణ బ్యాంకులో మంటలు

గ్రామీణ బ్యాంకులో మంటలు

తృటిలో తప్పిన భారీనష్టం సారథి, చొప్పదండి: చొప్పదండి మండలంలోని ఆర్నకొండ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి పలు వస్తువులు కాలిబూడిదయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో చొప్పదండి ఎస్సై వంశీకృష్ణ ఫైర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే బ్యాంక్ లోని మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, క్యాషియర్ రూమ్ లు పూర్తిగా కాలిపోయాయి. పక్కనే ఉన్న లాకర్ రూమ్ కు మంటలు […]

Read More

రమేశ్​ ఆస్పత్రి చుట్టూ రాజకీయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం రమేశ్​ ఆస్పత్రి, స్వర్ణప్యాలెస్​ అగ్నిప్రమాదంపై అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. రమేశ్​ ఆస్పత్రి కరోనా పేషెంట్లను స్వర్ణప్యాలెస్ హోటల్​లో ఉంచి చికిత్స అందించింది. ఈ క్రమంలో అగ్నిప్రమాదం జరిగి అందులో ఉన్న 10 మంది చనిపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, రమేశ్​ ఆస్పత్రి యజమాని రమేశ్​బాబు పరారీలో ఉన్నాడు. రమేశ్​ బాబు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ప్రభుత్వం కక్ష గట్టిందని.. ప్రతిపక్ష టీడీపీ […]

Read More
బెజవాడలో భారీ అగ్నిప్రమాదం

కోవిడ్​సెంటర్​లో మంటలు.. 11 మంది మృతి

సారథిన్యూస్​, విజయవాడ: విజయవాడలోని ఓ కోవిడ్​ సెంటర్​లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇప్పటివరకు 11 మంది కరోనా రోగులు మృతిచెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ హోటల్​ స్వర్ణప్యాలెస్​ను కోవిడ్​ కేర్​ సెంటర్​గా వినియోగిస్తున్నారు. ఈ హోటల్​లో దాదాపు 40మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున షార్ట్​సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో కరోనా బాధితులు కేకలు పెట్టారు. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. […]

Read More

ఢిల్లీలో అగ్ని ప్రమాదం

1500 గడిసెలు దగ్ధం న్యూఢిల్లీ: సౌత్‌ఈస్ట్‌ ఢిల్లీలోని తుగ్లక్‌బాద్‌ ఏరియాలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 1,500 గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో వేలాది మంది ఇళ్లు కోల్పోయి రోడ్లపై పడ్డారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ‘అర్ధరాత్రి ఒంటిగంటకు సమాచారం వచ్చింది. వెంటనే స్పందించి మంటలను అదుపుచేశాం. జనమంతా నిద్రలో ఉన్నారు. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో 28 ఫైర్‌‌ ఇంజన్లను వాడి తెల్లవారుజామున నాలుగు […]

Read More