Breaking News

FILM

నయన్​ భారీ రెమ్యునరేషన్​

నయన్​ భారీ రెమ్యునరేషన్​

అంథాదూన్​ రీమేక్​ హక్కులు కొన్న నితిన్​.. ఆ సినిమాలోని టబు చేసిన పాత్ర కోసం పలువురు సీనియర్​ హీరోయిన్లను సంప్రదిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు ఇలియానా నో చెప్పినట్టు సమాచారం. అయితే తాజాగా నయనతారను సంప్రదించగా.. ఆమె చెప్పిన రెమ్యునరేషన్​కు నితిన్​ కళ్లు తిరిగిపోయాయట. ఈ సినిమాలో టబు చేసిన పాత్ర చేసిందేకు నయన్​ ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్​ చేసినట్టు టాక్​. కాగా దీనిపై నితిన్​, ఆయన తండ్రి ఆలోచించి చెబుతామని చెప్పారట. నయనతార […]

Read More
ఖైదీకి అరుదైన గౌరవం

‘ఖైదీ’కి అంతర్జాతీయ గౌరవం

తమిళం, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన ఖైదీ చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఆగస్టు 9 నుంచి 15 వరకు కెనడాలోని టోరంటోలో జరిగే ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్ లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. ఇప్పటికే తెలుగు సినిమా జెర్సీ కూడా టోరంటో ఫిల్మ్​ ఫెస్టివల్​ ప్రదర్శనకు ఎంపికైన విషయం తెల్సిందే . ఖైదీ చిత్రానికి ఇంత గొప్ప గౌరవం దక్కడం తమకెంతో గర్వకారణమని ఆ చిత్ర నిర్మాతలు కేకే రాధామోహన్, ఎన్​ఆర్​ ప్రభు, […]

Read More
వెబ్​సీరిస్​కు నో చెప్పిన స్వీటీ

వెబ్​సీరిస్​కు నో చెప్పిన స్వీటీ

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్​ హీరోయిన్​గా గుర్తింపు పొందిన అనుష్క, సైజ్​ జీరోలో చేసిన ప్రయోగంతో డీలా పడిపోయింది. ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే ఇటీవల ఆమె కొన్ని లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో బాగానే గుర్తింపు పొందింది. తాజాగా నెట్​ ఫ్లిక్స్​ వారు అనుష్కను ప్రధానపాత్రలో పెట్టి ఓ భారీ వెబ్​సీరిస్​ను ప్లాన్​ చేశారట. దీనికి ఈ ముద్దుగుమ్మ మాత్రం నో చెప్పినట్టు టాక్​. ఇంత భారీ ప్రాజెక్ట్​కు స్వీటీ ఎందుకు […]

Read More
పోకూరి రామారావు సినీ నిర్మాత

కరోనాతో సినీ నిర్మాత పోకూరి మృతి

తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు (64) కరోనాతో మృతిచెందారు. దీంతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొన్నది. ఈ తరం ఫిలింస్‌ అధినేత పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు. కరోనా బారినపడటంతో రామారావు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ తరం ఫిలింస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమాలకు రామారావు సమర్పకుడిగా వ్యహహరించేవారు. ఇక బిగ్‌బాస్‌-3తో పాపులర్‌ అయిన రవికృష్ణ, సీరియల్‌ నటి నవ్య స్వామి, ప్రముఖ బుల్లితెన నటులైన ప్రభాకర్, రాజశేఖర్, […]

Read More

బిగ్​బాస్​ ఫేం రవికృష్ణకు కరోనా

కరోనా మహమ్మారి టీవీ, సినిమా ఇండస్ట్రీని వణికిస్తున్నది. తాజాగా బిగ్​బాస్​ ఫేం రవికృష్ణకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్నే స్వయంగా రవికృష్ణే సోషల్​ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల తనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​ అని తేలిందని చెప్పారు. హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కరోనా లక్షణాలు ఏమి లేవని చెప్పారు. తనతో కాంటాక్ట్​ అయినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని రవి సూచించారు. […]

Read More

తేజస్వి ‘కమిట్​మెంట్​’

‘ఐస్​క్రీం’ ఫేం తేజస్వీ ముదివాడ.. కమిట్​మెంట్ అనే ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్​ ఓ హాట్​ పోస్టర్​ను విడుదల చేసింది. ఇప్పటికే పలు చిత్రాల్లో తేజస్విని క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా నటించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. బిగ్​బాస్​ సీజన్​2లో పాల్గొని కొంత పాపులర్​ అయ్యింది. తాజాగా ఇప్పడో రొమాంటిక్​ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో ఆమె కొంత బోల్డ్​గానే నటించనున్నట్టు సమాచారం. సినీ పరిశ్రమలో ఉండే మోసాలు, వేధింపులే ప్రధానకథాంశంగా ఈ […]

Read More

మళయాళ దర్శకుడు సచీ కన్నుమూత

ప్రముఖ మళయాళ సినీ రచయిత, దర్శకుడు సచ్చిదానందన్​ (సచీ) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మూడ్రోజుల క్రితం అనారోగ్యంతో త్రిసూర్​లోని ఓ ప్రైవేట్​ దవాఖానలో చేరారు. ఆనంతరం అరోగ్యపరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. 2007లో మలయాళ చిత్రం ‘చాక్లెట్‌’కు సేతుతో కలిసి సచీ కో–రైటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అనంతరం ‘మేకప్‌మేన్, సీనియర్స్, డబుల్స్‌’ వంటి చిత్రాలకు సచీ–సేతు రచయితలుగా చేశారు. ‘రన్‌ బేబీ రన్‌’,‘డ్రైవింగ్‌ లైసెన్స్, ‘అనార్కలి’ వంటి చిత్రాలకు సచీ ఒక్కరే కథ, దర్శకత్వం వహించారు. […]

Read More