Breaking News

ENGLISH

ఆపరేషన్ వికటించి అధ్యాపకుడి మృతి

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేస్తున్న అజ్మీర రాజు కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. కాగా శనివారం ఆయనకు హైదరాబాద్​లోని ఓ హాస్పిటల్​లో ఆపరేషన్​ నిర్వహించారు. దీంతో ఆపరేషన్​ వికటించి ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని అజ్మీరా తండాకు చెందిన రాజు.. 15 ఏళ్లుగా పెద్దశంకరంపేటలో పార్ట్​టైమ్​ లెక్చరర్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజు మృతికి ప్రిన్సిపాల్​ అవనీష్ రెడ్డి, అధ్యాపకులు మల్లేశం, అనంత రాజ్ […]

Read More

తెలుగు కోసం ఆస్ట్రేలియా ఏం చేసిందంటే..

సారథి న్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా నేర్చుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇప్పటికే కొన్ని వందల తెలుగు మీడియం స్కూళ్లు మూతపడ్డాయి. అదే సమయంలో ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్ల సంఖ్య విపరీతంగా పెరిగాయి. ఏపీలో అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం తీసుకొస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై విపక్షాలతో పాటు తెలుగు భాషాభిమానులు కూడా భగ్గుమన్నారు. దీనిపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఇప్పుడు ప్రపంచమంతా ఇంగ్లిష్‌ వైపే మొగ్గుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు […]

Read More