Breaking News

DONATE

మీకు నేనున్నా...

మీకు నేనున్నా…

సారథి, రామడుగు: ఓ మనసున్న మారాజు ఉండేది విదేశాల్లోనైనా తన స్వగ్రామంలోని నిరుపేదలకు తనవంతు సాయమందిస్తూ పేద కుటుంబాల్లో దేవుడయ్యాడు. అది ఎక్కడో చూద్దాం పదండి. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన తోట సత్యం తన కుటంబంతో సహ అమెరికాలో స్థిరపడ్డాడు. సత్యంకు తన ఊరంటే ఏనలేని ప్రేమతో పేదింటి విద్యార్థుల చదువు, పెళ్ళిలు, వృద్ధులకు పెన్షన్లు, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ గ్రామంలో తనకంటూ ఓ సముచిత స్థానం […]

Read More
ప్లాస్మాను డొనేట్​ చేయండి

ప్లాస్మాను డొనేట్‌ చేయండి

హైదరాబాద్‌: కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి రోగుల ప్రాణాలు కాపాడాలని మెగాస్టార్‌‌ చిరంజీవి పిలుపునిచ్చారు. ప్లాస్మాను దానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు మెగాస్టార్‌‌ శనివారం ట్వీట్‌ చేశారు. ‘కరోనాను జయించిన వారికి ఇదే నా అపీల్‌. రికవరీ అయిన​ వాళ్లు ముందుకు వచ్చి ప్లాస్మాను డొనేట్‌ చేయండి. ప్రాణాలను కాపాడండి. మహమ్మారి ప్రబలుతున్న వేళ ఇంత కంటే మానవత్వం ఇంకోటి లేదు. కరోనా వారియర్స్‌ ఇప్పుడు ప్రాణ […]

Read More