Breaking News

DISHA

నా మాటలను వక్రీకరించారు.. విచారం వ్యక్తంచేస్తున్నా: మంత్రి

నా మాటలను వక్రీకరించారు.. విచారం వ్యక్తంచేస్తున్నా: మంత్రి

సారథి ప్రతినిధి, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్ ​జిల్లా కేంద్రంలో ‘దిశ’ సమీక్ష సమావేశంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు సంచలనం కోసం ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచిందని, ఏ ప్రభుత్వమూ ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని, ఉద్యోగం అంటేనే […]

Read More
‘దిశ’ ట్రైలర్ టాక్

‘దిశ’ ట్రైలర్ టాక్

జనం మరచిపోతున్న దారుణాలను కథలుగా చేసుకుని సినిమా రూపంలో తెరకెక్కించడంలో దిట్ట రామ్ గోపాల్ వర్మ. సినీ, రాజకీయ ప్రముఖుల బయోపిక్స్ తో పాటు కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తోనూ సినిమాలు రూపొందించాడు. గతేడాది నవంబర్ 26న తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన ఆధారంగా ‘దిశ ఎన్ కౌంటర్’ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నాడు. వర్మ శిష్యుడు ఆనంద్‌ చంద్ర దర్శకుడు. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. శనివారం ఈ […]

Read More

‘దిశ’ ఫస్ట్ లుక్ విడుదల

సారథిన్యూస్​, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యోదంతంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించి శనివారం ఆయన ట్విట్టర్ ద్వారా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. గతేడాది నవంబరు 26న శంషాబాద్ సమీపంలో ఒక వెటర్నరీ డాక్టర్ పై నలుగురు దుండగులు లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా ఆమెపై పెట్రోల్ పోసి అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనానంతరం దేశవ్యాప్తంగా […]

Read More

టీలో మత్తుమందు ఇచ్చి అత్యాచారం

తూర్పుగోదావరి: ఎన్ని కఠినచట్టాలు వచ్చినా మృగాళ్ల ఆలోచనలో ఏ మార్పు రావడం లేదు. తాజాగా ఓ దుర్మార్గుడు ఓ బాలికకు టీలో మత్తుమందు ఇచ్చి ఆమెపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ దారుణఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మామాడికుదురు మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన బాలిక కుటుంబంతో అదే గ్రామానికి చెందిన గుబ్బల రాజేంద్ర కుమార్​ (21) సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రాజేంద్ర బాలిక ఇంటికి వెళ్లాడు. అనంతరం బాలికకు, […]

Read More
ఆడపిల్ల మనగాలి.. అబ్బాయి మారాలి

ఆడపిల్ల మనగాలి.. అబ్బాయి మారాలి

అవును ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య ఎక్కడినుంచి మొదలు పెట్టాలన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. స్త్రీ లోకం కోసం మాట్లాడేందుకు ఎన్నో శ్లోకాలు. ‘యత్రనారీయంతు..’ అంటూ కోకొల్లలు. ఇక మన శక్తిమంతులైన దేవతామూర్తులంతా మాతృస్వరూపులే. వారికి మొక్కని రోజు ఉండదు. కోరని వరాలు ఉండవు. ఇలా లక్ష్మీ, సరస్వతి, పార్వతి, దుర్గ, కాళికా, చండిక.. ఒక్కరేమిటి లెక్కకు మిక్కిలి. మరి అన్ని శక్తులను అమ్మరూపంగా ఆరాధిస్తున్న మనం ఆడపిల్లల పట్ల చూసే చూపులోనే తేడా వస్తోంది ఎందుకు. […]

Read More