Breaking News

DILEEP GOSH

బెంగాల్​ బీజేపీ అధ్యక్షుడిపై దాడి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌పై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. మార్నింగ్​ వాక్​కు వెళ్లిన తనపై టీఎంసీ మద్దతు దారులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. దాడిలో దిలీప్​ వాహనం కూడా ధ్వంసమైంది. అతడి భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. బుధవారం దిలీప్​ ఘోష్​ రాజర్హట్ నుంచి కోచపుకుర వరకు ఆయన మార్నింగ్​వాక్​కు వెళ్తుండగా కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. కాగా తనపై టీఎంసీ నేత టపాక్​ ముఖర్జీ ఆయన అనుచరులు దాడి […]

Read More