Breaking News

DEPARTMENT

3.68 కోట్ల కరోనా పరీక్షలు

3.68 కోట్ల కరోనా పరీక్షలు

ఢిల్లీ: భారత్​లో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 60,975 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,67,323 కు చేరుకుంది. ఇప్పటివరకు 24 లక్షల మంది కోలుకోగా.. ఏడు లక్షల యాక్టివ్​ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 848 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 58,390కు చేరింది. అయితే ప్రస్తుతం పాజిటివిటీ రేటు 8.6 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు […]

Read More
కరోనా వ్యాక్సిన్​పై నేడు కీలకసమావేశం

వ్యాక్సిన్​పై కీలక సమావేశం

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ విడుదల, పంపిణీపై కేంద్ర ఎక్స్ పర్ట్ కమిటీ కీలక సమావేశం జరుపనుంది. ఇండియాకు సరిపోయే వ్యాక్సిన్ ను ఎంపిక చేయడం, దాని తయారీ, డెలివరీలతో పాటు ముందుగా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలన్న విషయాలపై ఈ కమిటీ చర్చించనుందని తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు భాగం కానున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ఇదే […]

Read More
కానిస్టేబుల్​ను సన్మానిస్తున్న పోలీసులు

కానిస్టేబుల్​కు వీడ్కోలు

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్ కు బదిలీ కావటంతో స్టేషన్ ఆవరణలో అతడికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్​ను పోలీస్​సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై అనూష మాట్లాడుతూ, శ్రీకాంత్​ విధి నిర్వహణలో సమర్థంగా పనిచేసేవాడని చెప్పారు. కీలకమైన కేసుల్లో చాకచక్యంగా వ్యవహరించాడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More