Breaking News

CRONA

తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆర్థికసాయం

తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆర్థిక సాయం

సారథి, కొల్లాపూర్: కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు తక్షణ సాయం కింద ప్రభుత్వం మంజూరుచేసిన రూ.రెండువేల ఆర్థిక సహాయం చెక్కులను గురువారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అందజేశారు. నాగర్​కర్నూల్​జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో 10మంది చిన్నారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సీడీపీవో వెంకట రమణమ్మ, ఐసీడీఎస్ నిరంజన్, సూపర్​వైజర్లు పాల్గొన్నారు.సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కుల పంపిణీనిరుపేదలకు సీఎం రిలీఫ్​ఫండ్​వరంగా మారిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన కొల్లాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే […]

Read More
పేదలకు అన్నదానం

పేదలకు అన్నదానం

సారథి, వేములవాడ: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పేదలు ఆకలితో అల్లాడుతున్నారు. దీంతో పేదలు, కూలీలు, యాచకులు ఆకలితో అలమటించకూడదని టీఆర్ కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నారు. మంగళవారం 32వ రోజు పేదలకు ఆహారం అందజేశారు. పేదల కోసం శ్రమిస్తున్న మొట్టల మహేష్ కుమార్, ట్రస్ట్ సభ్యులు, వర్కింగ్ టీంలకు పలువురు ధన్యవాదాలు తెలిపారు.

Read More
పగబట్టిన కరోనా

పగబట్టిన కరోనా

సారథి న్యూస్​, హైదరాబాద్: ప్రజాప్రతినిధులపై కరోనా మహమ్మారి పగబట్టినట్టే కనిపిస్తోంది.. ఒక్కొక్కరికీ అంటుకుంటోంది.. టీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ నేతలందరినీ చుట్టుముట్టేస్తోంది.. తాజాగా తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​ పద్మారావుగౌడ్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆయన హోం క్వారంటైన్​లో ఉన్నారని సమాచారం. ఒకరోజు ముందే డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి కరోనా ప్రబలింది. టీఆర్ఎస్ కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగలా గణేష్ గుప్తా, […]

Read More

లాక్​ డౌన్​ మరోసారి..

పెరుగుతున్న కరోనా కేసులే కారణం న్యూఢిల్లీ: కరోనా ఉధృతి నేపథ్యంలో జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మళ్లీ లాక్ డౌన్ విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా పాజిటివ్​ కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ గడువును పొడిగించే యోచనలో ఉంది. నాలుగో దశ లాక్​ డౌన్ లో భాగంగా కొన్నింటికి సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1.4లక్షల కేసులకు చేరుకున్నాయి. దీనితోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. మహారాష్ట్రలో […]

Read More