Breaking News

covid tests

కరోనా టెస్టుల కోసం బారులు

కరోనా టెస్టుల కోసం బారులు

20 మందికి మాత్రమే నిర్ధారణ పరీక్షలు నిరాశతో వెనుదిరుగుతున్న జనం తాజాగా కొవిడ్​తో వృద్ధుడు మృతి, అవసరమైన వారే టెస్టులు చేయించుకోండి: డీఎంహెచ్​వో వెంకటేశ్వర్​ రావు సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఓ వ్యక్తి(52) కరోనాతో బాధపడుతూ బుధవారం చనిపోయాడు. అతని పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రానికి ఆటోలో తీసుకొచ్చారు. ఆటోలోనే అతనికి వైద్యపరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మెదక్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి చేరుకునేలోపే […]

Read More
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికట్టాలి

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికట్టాలి

హైదరాబాద్​: కొవిడ్ పరీక్షల విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో దోపిడీ చేస్తుంటే చోద్యం చూస్తుందన్నారు. జీవోనం.539 ఎక్కడా అమలు కావడంలేదని తెలిపారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి కరోనా కట్టడికి, అలాగే దోపిడీకి పాల్పడుతున్న కేంద్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read More