Breaking News

CLP

రైతాంగాన్ని ఆదుకోవాలి

రైతాంగాన్ని ఆదుకోవాలి

సారథి న్యూస్, ఖ‌మ్మం: ప్రత్యేక రాష్ట్రంలో సాగునీటి రంగం పూర్తిగా అధోగతి పాలైందని సీఎల్పీ నేత మల్లు భ‌ట్టి విక్రమార్క విమర్శించారు. సీఎల్పీ సార‌థ్యంలోనూ ప్రాజెక్టును ప‌రిశీలించేందుకు ఈనెల 18న కల్వకుర్తికి వెళ్తున్నట్లు భట్టి చెప్పారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఈనెల 11న ఖమ్మం జిల్లాలో ట్రాక్టర్లతో భారీర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్​రావు, ఖ‌మ్మం న‌గ‌ర […]

Read More
తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

భువనగిరి: యశోద ఆస్పత్రి యాజమాన్యం కోసమే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులను సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించి ప్రజలను కాపాడేందుకు వినియోగించాలని హితవు పలికారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న వసతులను తెలుసుకునేందుకు భట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం గురువారం భువనగిరి జిల్లా ఆస్పత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంతా ఉద్యోగాల కోసమే అన్న రాజేంద్రా.. ఇప్పటి […]

Read More

సచిన్​ పైలట్​కు మరో షాక్​

న్యూఢిల్లీ: సొంతపార్టీపైనే తిరుగుబాటు చేసి రెండుసార్లు సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టడంతో సచిన్‌పైలెట్‌పై చర్యలు తీసుకుని పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్‌ బుధవారం ఉదయం తాజాగా నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని లేదంటే అనర్హతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో చెప్పింది. సచిన్‌ పైలెట్‌తో పాటు ఆయన తరఫు 18 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల తర్వాత వాళ్లు ఇచ్చే వివరణను బట్టి సీఎల్పీ […]

Read More