Breaking News

CARONA VACCINE

భారత్​ప్రపంచానికే రోల్​మోడల్​

భారత్ ​ప్రపంచానికే రోల్ ​మోడల్​

సారథి, రామడుగు: దేశ ఆర్థిక వ్యవస్థను కుదేల్ చేసిన కరోనాకు వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. సుమారు 50 దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తూ ప్రపంచానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఏప్రిల్​3,4 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే మండలస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమాలను శనివారం పరిశీలించిన అనంతరం ఆయన స్థానిక ఆర్యవైశ్య భవన్​లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ […]

Read More
ములుగు ఎస్పీకి కరోనా వ్యాక్సిన్​

ములుగు ఎస్పీకి కరోనా వ్యాక్సిన్​

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ గురువారం ములుగు జిల్లా ఏరియా ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ ​తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో జిల్లా పోలీస్ సిబ్బంది వెనకడుగు వేయకుండా తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు అందించారని కొనియాడారు. మనదేశంలో తయారైన వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైందని వివరించారు. భారత శాస్త్రవేత్తలు, డాక్టర్లు తయారుచేసిన వ్యాక్సిన్ ​ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న […]

Read More
కరోనా వ్యాక్సిన్ పై విస్తృత అవగాహన

కరోనా వ్యాక్సిన్ పై విస్తృత అవగాహన

సారథి న్యూస్, హైదరాబాద్: కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు తయారుచేసిన వ్యాక్సిన్ సురక్షితమైందని, తీసుకునేందుకు వెనుకాడవద్దని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్​ రాజన్ అన్నారు. శనివారం నగరంలో కొనసాగుతున్న వ్యాక్సిన్ డ్రై రన్ లో భాగంగా గవర్నర్ దంపతులు హైదరాబాద్​ నగరంలోని తిలక్ నగర్ హెల్త్ సెంటర్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. […]

Read More
ఫ్రంట్​లైన్​వారియర్స్​కు కరోనా వ్యాక్సిన్​

ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు కరోనా వ్యాక్సిన్​

సారథి న్యూస్, మెదక్: కరోనా సమయంలో వైద్యసిబ్బంది ఫ్రంట్ లైన్ లో ఉండి జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందించడంలో శాయశక్తులా కృషిచేసి మరణాలను నివారించగలిగారని జిల్లా ఇన్​చార్జ్​కలెక్టర్​పి.వెంకట్రామరెడ్డి ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో త్వరలో రాబోయే కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రాధాన్యతా క్రమంలో ఇచ్చేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. శనివారం కలెక్టరేట్ లోని వైద్యాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేసిందన్నారు. కరోనా వ్యాక్సిన్​ను తొలిదశలో కోవిడ్ ఫ్రంట్ లైన్ ​వారియర్స్ […]

Read More
తెలంగాణ నుంచే కరోనా టీకా

తెలంగాణ నుంచే కరోనా టీకా

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నుంచే కరోనాకు తొలి టీకా వస్తుందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటిక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ ను మంత్రి మంగళవారం సందర్శించారు. వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజలో ఉండడం గర్వంగా ఉందన్నారు. టీకాల తయారీలో భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచ దేశాలు పదేపదే చెబుతున్నాయని గుర్తుచేశారు. మంత్రితో భారత్​బయోటెక్​ఎండీ డాక్టర్​కృష్ణా […]

Read More