Breaking News

CARDS

పెద్దరికం హోదా నాకొద్దు

పెద్దరికం హోదా నాకొద్దు

తగవులు తీర్చడం నా వల్ల కాదు సినీ కార్మికులకు అండగా ఉంటా మెగాస్టార్​ చిరంజీవి సినీ కార్మికులకు లైఫ్​ టైమ్ ​హెల్త్​ కార్డులు పంపిణీ సామాజికసారథి, హైదరాబాద్: తెలుగు సినీపరిశ్రమ పెద్దగా ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని అగ్రకథానాయకుడు మెగాస్టార్​చిరంజీవి స్పష్టంచేశారు. ఆ హోదా తనకిష్టం లేదని కుండబద్దలు కొట్టారు. ‌పెద్దరికం హోదా తనకు ఇష్టం లేదని, తాను పెద్దగా వ్యవహరించబోనని తెలిపారు. తనకు పదవి వద్దని బాధ్యత గల బిడ్డగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆదివారం […]

Read More

పేకాటస్థావరంపై దాడి

సారథిన్యూస్​, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్​లో పోలీసులు మంగళవారం పేకాటస్థావరంపై దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి సుమారు రూ. 60 వేలు స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్​లోని జమ్మలమడుగు కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీచేయగా 9 మంది పేకాట ఆడుతూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Read More

వైస్ ​ఎంపీపీ ఇంట్లోనే పేకాట

సారథిన్యూస్​, రామగుండం: ఓ రాజకీయనాయకుడి ఇంట్లో దర్జాగా పేకాట ఆడుతున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని వారినుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్​లోని వైస్​ఎంపీపీ ఇంట్లో కొందరు పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఆ ఇంటిపై దాడిచేసి 11 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. లక్షా నలబైవేల నగదు, 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పలువురు మాజీ […]

Read More