న్యూఢిల్లీ: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సైనికుల్లో చాలా ధైర్యం నింపిందని ఐటీబీపీ చీఫ్ ఎస్ ఎస్.దేశ్వాల్ అన్నారు. ‘ప్రధాని పర్యటన సైనికుల్లో చాలా ధైర్యాన్ని నింపింది. ఆయన ప్రసంగం చాలా బలాన్ని ఇచ్చింది. దేశంలోని పొలిటికల్ లీడర్ షిప్, ఆర్మీ జవాన్లు దేశం కోసం పనిచేస్తున్నారు. వాళ్లంతా సరిహద్దు భద్రతకు అంకితమయ్యారు. భారత సైన్యం, వైమానిక దళం, ఐటీబీపీలోని సైన్యానికి మనోధైర్యం చాలా ఎక్కువ’ అని ఢిల్లీలో అతిపెద్ద కొవిడ్ […]
న్యూఢిల్లీ: ఇండియా- చైనా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరుదేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అసువులు బాసినట్లు తెలుస్తోంది. మొదట ఇద్దరు జవాన్లు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. 43 మంది చైనా సైనికులు చనిపోయినట్లు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే మరణాలపై చైనా అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం తమ వైపు కూడా నష్టం జరిగిందని మాత్రమే ప్రకటించింది. లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద […]
న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని భారత ఆర్మీ చీఫ్ నరవాణే అన్నారు. డెహ్రాడూన్‌లో శనివారం జరిగిన ఆర్మీ పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. చైనా కార్ప్స్ కమాండర్ స్థాయిలో శాంతి చర్చలు జరిగాయని, ఆ తర్వాత స్థానిక స్థాయి కమాండర్లతో కూడా మీటింగ్‌లు నిర్వహించామని ఆయన అన్నారు. చైనాతో చర్చలు జరగడం వల్ల సమస్య సద్దుమనిగే అవకాశం ఉందని తెలిపారు. నేపాల్‌తోనూ బలమైన, మంచి […]