Breaking News

BC

రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

సామాజిక సారథి మిర్యాలగూడ:బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను మంగళవారం నాడు కలెక్టర్ గారి ఛాంబర్ లో నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న బీసీ విద్యార్థి సంఘం నాయకులను అభినందించారు. బీసీ విద్యార్థి సంఘం […]

Read More
బీసీలు ఢిల్లీకి రండి

బీసీలు ఢిల్లీకి రండి

సామాజిక సారథి, బిజినేపల్లి: బీసీలగణన సాధనకోసం డిసెంబర్ 13, 14, 15వ తేదీల్లో బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్​జిల్లా బిజినేపల్లి మండలంలో బీసీ కుల సంఘాల నాయకుల మద్దతుతో పోస్టర్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు 13న బీసీల జంగ్​సైరన్, 14న […]

Read More
దేశానికి మార్గదర్శి

దేశానికి మార్గదర్శి

తెలంగాణ బీసీ కమిషన్‌ పై కర్ణాటక ప్రశంసలు త్వరలోనే దక్షిణాది రాష్ట్రాల కమిషన్ల సమావేశం చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు వెల్లడి సామాజికసారథి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, బీసీ కమిషన్‌ పనితీరును కర్ణాటక బీసీ కమిషన్‌ చైర్మన్‌ జయప్రకాష్‌ ప్రశంసించారు. దేశానికి తెలంగాణ బీసీ కమిషన్​మార్గదర్శిగా నిలిచిందని, నియామకమైన మూడు నెలల్లోనే అనుసరిస్తున్న చట్టపరమైన విధివిధానాల పట్ల ఆయన అభినందనలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ […]

Read More
8న పార్లమెంట్ ముట్టడి

8న పార్లమెంట్ ​ముట్టడి

సామాజిక సారథి, వెల్డండ: బీసీ గణన చేపట్టాలనే డిమాండ్​తో ఈనెల 8న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో చేపట్టే పార్లమెంట్​ముట్టడి కార్యక్రమాన్ని బీసీలు విజయవంతం చేయాలని బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నకినమోని పెద్దయ్య యాదవ్ కోరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలకులు అక్రమ సంపాదన ధ్యేయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజాసమస్యలను గాలికి వదిలేశారని, సెటిల్ మెంట్ల మీద ఉన్న ప్రేమ ప్రజాసమస్యలపై చూపడం లేదన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా […]

Read More
బీసీ సదస్సును విజయవంతం చేయాలి

బీసీ సదస్సును విజయవంతం చేయాలి

సామాజిక సారథి, నల్లగొండ: హైదరాబాద్ లోని తార్నాకలో  సెయింట్ ఆన్స్ జనరేట్ కేంద్రంలో నిర్వహించనున్న బీసీ యువజన సదస్సును విజయవంతం చేయాలని ఆ సదస్సు ప్రతినిధులు డా.బాల శ్రీనివాస్, అంకం జయప్రకాష్, నక్కా నర్సింహ యాదవ్ కోరారు. పూలే అంబేద్కర్ ఆలోచనా సమితి, తెలంగాణ డిగ్రీ కళాశాల అసోసియేషన్ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 27,28 వ తేదీలలో నిర్వహిచే దస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ యువజన సంక్షేమ సంఘం కమిటీని […]

Read More
టెన్త్ స్టూడెంట్స్​ కు ఆన్​ లైన్​ శిక్షణ

టెన్త్ స్టూడెంట్స్​ కు ఆన్​ లైన్​ శిక్షణ

ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ సారథి న్యూస్​, అనంతపురం: టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​కు ఆన్​ లైన్​లో శిక్షణ ఇవ్వాలని ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అధికారులకు సూచించారు. శనివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. కరోనా నేపథ్యంలో మార్చి 16 నుంచి విద్యాసంస్థలను మూసేశామని, మే 3తో లాక్‌డౌన్‌ ముగియనుందని చెప్పారు. స్కూలు, కాలేజీలు, హాస్టళ్లను వచ్చే విద్యాసంవత్సరానికి సిద్ధం చేయాలని సూచించారు. ఐఐటీ, జేఈఈ వంటి పోటీపరీక్షలకు ప్రభుత్వం శిక్షణ తరగతులను […]

Read More