సారథిన్యూస్, హైదరాబాద్: బతుకమ్మ సంబురాలు ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ప్రతి ఏడాది పెద్దల అమావాస్య రోజున ఈ పండుగను ప్రారంభిస్తారు. అయితే ఈ ఏడాది అధిక ఆశ్వయుజ మాసం రావడంతో బతుకమ్మ పండుగ ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై సందిగ్ధం నెలకొన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ బ్రాహ్మణ సేవాసమితి బతుకమ్మ పండుగపై ఓ క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 17న ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకోవాలని దానికోసం ఏర్పాట్లు చేయాలని బ్రాహ్మణ సేవా సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అక్టోబర్ […]