Breaking News

APP

పేటీఎంకు గూగుల్​ షాక్​.. ప్లేస్టోర్​ నుంచి తొలగింపు

సారథిమీడియా, హైదరాబాద్​: పేటీఎం యాప్​ను ప్లే స్టోర్​ నుంచి తీసేసినట్టు గూగుల్​ సంస్థ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్లేస్టోర్​లో ఈ యాప్​ అందుబాటులో లేదు. గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లగింఘించి ఆన్​లైన్​ బెట్టింగ్​లు పెడుతున్నందున ఈ యాప్​ను తొలగించినట్టు గూగుల్​ స్పష్టం చేసింది. కాగా పేటీఎం బిజినెస్​, పేటీఎం మాల్​, పేటీఎం మనీ యాప్స్​ మాత్రం యాథావిధిగా కొనసాగనున్నాయి. పేటీఎం ఏమంటుందంటే..గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి మాత్రమే ఈ యాప్​ను తొలగించారని.. ప్రస్తుతం డౌన్​లోడ్​, అప్​డేట్​ చేసుకొనే […]

Read More

అన్ని సేవలకు ఒకే నంబర్​ 112

సారథి న్యూస్, రామాయంపేట: ఇక నుంచి క్రైం జరిగితే 100కు, రోడ్డు ప్రమాదానికి 108, అగ్నిప్రమాదం సంభవిస్తే 102కు కాల్​ చేయాల్సిన అవసరం లేదు. అన్ని సేవలకు 112 నంబర్​కు ఫోన్​చేస్తే సరిపోతుంది. పోలీసు, రెవెన్యూ, వైద్యం మొదలైన అన్నిశాఖలను సమన్వయం చేస్తూ కేంద్రప్రభుత్వం 112 అనే అత్యవసర సహాయనంబర్​ను అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నెంబర్​ పనిచేయనున్నది. ఇకనుంచి దేశంలో ఎక్కడున్నా ఒకే నంబర్​కు ఫోన్​చేయవచ్చు. అన్ని రాష్ట్రాల కు చెందిన అన్ని […]

Read More
‘ఆరోగ్యసేతు’ను డౌన్​ లోడ్​ చేసుకోండి

‘ఆరోగ్యసేతు’ను డౌన్​ లోడ్​ చేసుకోండి

సారథి న్యూస్, హైదరాబాద్: ఆరోగ్యసేతు యాప్ ను తక్షణమే డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర జాయింట్ సెక్రటరీ జి.జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఔట్ సోర్సింగ్ స్టాఫ్‌ కూడా యాప్ ను డౌన్‌ లోడ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. వారివారి కార్యాలయాలకు హాజరయ్యే ముందు స్టేటస్ గమనించాలని కోరింది. యాప్‌లో సేఫ్, లేదా లో రిస్క్ అని వస్తేనే ఆఫీసుకు బయలుదేరాలని, యాప్ స్టేటస్ కనుక మోడరేట్ లేదా హై రిస్క్ అని చూపిస్తే […]

Read More