Breaking News

aid

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

సామాజిక సారథి, తలకొండపల్లి: ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసినట్లు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం తుమ్మలకుంట తండాలో మూడవత్ గోపినాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడన్నారు. బాధిత కుటుంబానికి ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5వేల నగదును అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు నూనె రాఘవేందర్, లక్ష్మణ్, భరత్ […]

Read More
జాతీయ క్రీడాకారుడికి ఆర్థిక సహాయం

జాతీయ క్రీడాకారుడికి ఆర్థిక సహాయం

సామాజిక సారథి‌, వైరా: వైరాలోని సత్యసాయి వేద పాఠశాలలో మంగళవారం పుట్టపర్తి సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంబమూర్తి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. గొల్లపూడి గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారుడు సిలివేరు వినయ్ కుమార్ కు టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పసుపులేటి మోహన్ రావు, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జున్ రావు, లైన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ డాక్టర్ మురళీకృష్ణ, చింతనిప్పు వెంకటయ్య, నంబూరి […]

Read More