Breaking News

TELANGANA

చేనేత కార్మికులపై కరోనాదెబ్బ

చేనేత కార్మికులను ఆదుకోని ‘త్రిఫ్ట్​ ఫండ్​’

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా కాలంలో చేనేత, మరమగ్గాల కార్మికులను ఆదుకోవాలన్న ప్రభుత్వ ఉద్దేశం పూర్తిగా నెరవేరకుండా పోతోంది. బ్యాంకుల నిబంధనలు వారికి రావాల్సిన డబ్బును అడ్డుకుంటున్నాయి. పలు రకాల కొర్రీలు, బుక్‌ అడ్జెస్ట్‌మెంట్ల వల్ల రాష్ట్రంలోని 4,200 మంది కార్మికులు తమకు అందాల్సిన సొమ్మును పొందలేకపోతున్నారు. చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం కోసం 2018లో రాష్ట్ర ప్రభుత్వం త్రిఫ్ట్‌ ఫండ్‌ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. 18వేల మంది చేనేత, 12 మంది పవర్‌లూమ్‌ కార్మికులు ఇందులో […]

Read More
దళితుల భూములు గుంజుకుంటే దండయాత్ర చేస్తం

దళితుల భూములు గుంజుకుంటే దండయాత్ర చేస్తం

సారథి న్యూస్, మహబూబ్ నగర్: తాత, ముత్తాతల నుంచి దళితుల చేతుల్లో ఉన్న సాగు భూములను గుంజుకుంటే సర్కారుపై దండయాత్ర తప్పదని మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. శనివారం రాత్రి ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్ లో రిలే దీక్షలు చేపట్టిన బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దళితుడిని […]

Read More
సెక్రటేరియట్​లో.. మందిర్​, మసీద్​, చర్చి

సెక్రటేరియట్​లో.. మందిర్​, మసీద్​, చర్చి

సారథి న్యూస్​, హైదరాబాద్​: కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ లో మందిరం, మసీదులు, చర్చిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత గంగా జమునా తహజీబ్ కు అద్దం పట్టేలా ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేసి, త్వరితగతిన నిర్మాణం పూర్తిచేస్తామని వెల్లడించారు. కొత్త సెక్రటేరియట్ లో మసీదుల నిర్మాణం, ఇతర అంశాలపై ముస్లిం మతపెద్దలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో శనివారం సమావేశమయ్యారు. […]

Read More
జీతాలు ఇచ్చి.. ఆదుకోండి

జీతాలు ఇచ్చి.. ఆదుకోండి

సారథి న్యూస్, మానవపాడు: తెలంగాణ ప్రైవేట్​టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో జోగుళాంబ గద్వాల జిల్లా డీఈవో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. ఆరునెలల పెండింగ్​జీతాలు చెల్లించాలని డిమాండ్​చేశారు. కష్టకాలంలో తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. ప్రైవేట్ ​స్కూళ్ల యాజమాన్యాలతో ప్రభుత్వం మాట్లాడి తమకు వేతనాలు ఇప్పించాలని కోరారు. జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు.

Read More
మంత్రి హరీశ్​రావుకు కరోనా పాజిటివ్​

మంత్రి హరీశ్​రావుకు కరోనా పాజిటివ్​

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను విడిచిపెట్టడం లేదు. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు చేరిపోయారు. తనకు కోవిడ్​19 నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్​గా తేలిందని, గత కొన్నిరోజుల నుంచి తనను కలిసిన వారంతా హోం ఐసోలేషన్​లో ఉండాలని ఈ మేరకు ఆయన ట్విట్టర్​ ద్వారా కోరారు. ప్రస్తుతం తాను ఆరోగ్యవంతంగానే ఉన్నానని తెలిపారు.కాగా, ఇదివరకే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, ఈనెల […]

Read More
ఆస్పత్రిని ఓపెన్​ చేయండి.. సార్లూ!

ఆస్పత్రిని ఓపెన్​ చేయండి.. సార్లూ!

బాలారిష్టాల్లో రామవరం పీహెచ్ సీ ఆస్పత్రి భవనం కట్టించారు.. వదిలేశారు మందుబాబులకు అడ్డాగా మారిన వైనం సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రజలందరికీ వైద్యం అందించాలనే సంకల్పంతో ఆస్పత్రులను నిర్మించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలను నెలకొల్పేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం శివారులో 2014 మార్చి 1న వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ(ఎన్ఆర్ హెచ్ఎం) […]

Read More

బీమాకు దరఖాస్తు చేసుకోండి

సారథిన్యూస్, రామాయంపేట: పట్టాపాస్​ పుస్తకాలు ఉన్నవారందరూ రైతు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీశ్ కోరారు. జూన్ 16, 2020 వరకు పట్టా పాస్ బుక్ లు వచ్చిన రైతులంతా ఈ పథకానికి అర్హులేనని స్పష్టం చేశారు. 18 సంవత్సరాల వయస్సు నుంచి 59 సంవత్సరాల వయస్సు గల రైతులు ఈ పథకానికి అర్హులని చెప్పారు. మండలంలో ఇప్పటి వరకు 5697 మంది రైతులు రైతు భీమా కు తమ పేరును నమోదు […]

Read More
పాజిటివ్ తేలితే అసెంబ్లీ ఆవరణలోకి రావొద్దు

పాజిటివ్ తేలితే అసెంబ్లీ ఆవరణలోకి రావొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయని, కోవిడ్ ​పాజిటివ్​గా నిర్ధారణ అయిన వారు ఎవరైనాసరే అసెంబ్లీ ప్రాంగణంలోకి రావొద్దని స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి సూచించారు. సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు, మంత్రుల పీఏలు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్, ​ఉన్నతాధికారులు, […]

Read More