Breaking News

హెచ్చరిక

ఒమిక్రాన్‌ ప్రాణాంతకమే

ఒమిక్రాన్‌ ప్రాణాంతకమే

బాధితులు అవస్థలు పడుతున్నారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ హెచ్చరిక జెనీవా: ఒమిక్రాన్‌ తేలిక పాటి లక్షణాలేనని లైట్‌గా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా హెచ్చరించింది. ఒమిక్రాన్‌ కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని ప్రకటించింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా ఆస్పత్రుల్లో బాధితులు అవస్థలు పడుతున్నారని, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అథానమ్‌ వెల్లడించారు. ఇదిలాఉండగా, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ మోల్నుపిరవిర్‌ క్యాప్సూల్స్‌పై కీలక ప్రకటన చేశారు. […]

Read More
డీజేగీజే జాన్తానై!

డీజే గీజే జాన్తానై!

న్యూఇయర్‌ వేడుకలపై పోలీస్‌ ఆంక్షలు స్థానికులకు ఇబ్బంది కలిగించినా చర్యలు తాగి రోడ్లపై హంగామా చేస్తే కటకటాలే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ హెచ్చరిక సామాజికసారథి, హైదరాబాద్‌: డిసెంబర్‌ 31 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైన్‌ షాపులు, పబ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇస్తే.. మరోవైపు హైదరాబాద్‌ పోలీసులు మాత్రం న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌ పోలీస్‌ కొత్త బాస్‌ సీవీ ఆనంద్‌ ఒక ప్రకటన […]

Read More