Breaking News

సుప్రీం

వర్చువల్ విధానంలోనే విచారణ

వర్చువల్ విధానంలోనే విచారణ

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు కేసుల భౌతిక విచారణను వాయిదా వేసింది. తిరిగి వర్చువల్ విధానంలోనే విచారణ కొనసాగించాలని నిర్ణయించింది. రెండు వారాల తర్వాత సమీక్షించి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు అత్యున్నత ధర్మాసనం ప్రకటించింది. కోర్టు తాజా నిర్ణయాన్ని బార్ అసోసియేషన్ సహా అన్ని ఇతర పార్టీలకు తెలియజేసినట్టు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ చిరాగ్ భాను సింగ్, బీఎల్‌ఎన్ […]

Read More
కోర్టుకు రావడం చివరి ప్రత్యామ్నాయమే కావాలి

కోర్టుకు రావడం చివరి ప్రత్యామ్నాయమే కావాలి

మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు కొలిక్కి తేవచ్చు ఆస్తుల పంపకాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడంతో కాలయాపన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: సమాజంలో విశ్వసనీయత కలిగిన వ్యక్తులు ముందుకు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారానికి తక్కువ సమయం పడుతుందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి చివరి ప్రత్యామ్నాయంగా కోర్టు తలుపులు తట్టాలని సూచించారు. శనివారం […]

Read More

మరోసారి సుప్రీంకోర్టుకు

న్యూఢిల్లీ: గత రెండు వారాలుగా అనేక మలుపులు తిరుగుతున్న రాజస్థాన్‌ రాజకీయం రెండోసారి సుప్రీం కోర్టుకు చేరింది. సచిన్‌ పైలెట్‌, 19 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి యాక్షన్‌ తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్‌ స్పీకర్‌‌ సీపీ జోషీ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ముగ్గురు జడ్జిల బెంచ్‌ సోమవారం దాన్ని విచారించనున్నారు. ఈ పిటిషన్‌ను విచారించనున్నట్లు శనివారం సాయంత్రం రిలీజ్‌ చేసిన లిస్ట్‌లో ఉంది. […]

Read More