Breaking News

సునీత

మాళవిక కూతురుకు కరోనా

కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు సెలబ్రిటీలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సింగర్లు సునీత, మాళవిక కూడా కరోనా బారినపడ్డారు. అయితే తాజాగా మరో విషాధకరమైన విషయం ఏమిటంటే.. మాళవిక రెండేండ్ల కుమార్తెకు కరోనా సోకింది. దీంతో మాళవిక కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. మాళవిక తల్లిదండ్రులు కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వారంతా హోంఐసోలేషన్​లో ఉండి చికిత్సపొందుతున్నారు. […]

Read More

సింగర్​ సునీతకు కరోనా

కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు సెలబ్రిటీలను సైతం పట్టి పీడిస్తోంది. తాజాగా టాలీవుడ్​ సింగర్​ సునీతకు కరోనా పాజిటివ్​ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఓ వీడియోలో వెల్లడించారు. సునీతకు కరోనా సోకినట్టు మంగళవారం ఉదయం నుంచి సోషల్​మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో సునీత స్వయంగా వీడియోను విడుదల చేశారు. తనకు కరోనా వచ్చినమాట వాస్తవమేనని.. అయితే తాను హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకున్నానని.. ప్రస్తుతం కోలుకున్నానని ఆమె చెప్పారు. ప్రముఖ నేపథ్య గాయకుడు […]

Read More
బత్తాయి పండ్లు కోసిన పరిటాల సునీత

బత్తాయి పండ్లు కోసిన పరిటాల సునీత

సారథి న్యూస్​, అనంతపురం: కరోనా విజృంభిస్తున్న వేళ.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు లాక్​ డౌన్​ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఎవరికివారు ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఎవరివారు తమ సొంత పనులను చక్కబెట్టుకుంటూ సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం టీడీపీ సీనియర్​ నాయకురాలు, మాజీమంత్రి పరిటాల సునీత చీనీ, బత్తాయి పండ్లను కోస్తూ తోటలో ఇలా కనిపించారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని నరసంపల్లి గ్రామ సమీపంలో పరిటాల […]

Read More