Breaking News

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్​దళితుల పక్షపాతి

సీఎం కేసీఆర్ ​దళితుల పక్షపాతి

సారథి, వడ్డేపల్లి(మానవపాడు): సీఎం కేసీఆర్​ దళితుల పక్షపాతి అని జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్ ​చైర్మన్ ​కరుణసూరి, ఎంపీపీ రజిత రాజు, జడ్పీటీసీ కాశపోగు రాజు కొనియాడారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన చిత్రపటానికి వడ్డేపల్లి మండల కేంద్రంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితుల ఎంపర్ మెంట్ స్కీం ద్వారా రూ.1000కోట్లను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఒక్కో పేద దళిత కుటుంబానికి రూ.10లక్షల చొప్పున […]

Read More
అవసరమైన చోట ఆస్పత్రిని కట్టండి

అవసరమైన చోట ఆస్పత్రిని కట్టండి

సారథి, మానవపాడు: పుష్కరాల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలో భాగంగా అలంపూర్ నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రిని మంజూరుచేస్తే స్థానిక నాయకులు కొందరు రచ్చరచ్చ చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే చోటును కాదని అడ్డుపడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి ఆక్షేపించారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని అతిథిగృహంలో ఆయా గ్రామాల సర్పంచ్​లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సెంటర్ పాయింట్ […]

Read More
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

ముఖ్యమంత్రి రైతు బాంధవుడు

సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు సాయం వానాకాలం పంటకాలానికి గాను మంగళవారం నుంచి రైతుఖాతాలో జమ చేయనునందున స్థానిక టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర రైతులందరికీ ప్రతి ఎకరాకు రూ.ఐదువేల పంట పెట్టుబడి సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి రైతు బాంధవుడు అని కొనియాడారు. కార్యక్రమంలో రైతుబంధు మండలాధ్యక్షుడు జూపాక కరుణాకర్, ఎంపీటీసీలు మడి శ్యామ్, నాయకులు ఎడవెల్లి పాపిరెడ్డి రెడ్డి, మాజీ సర్పంచ్ అశోక్ కుమార్, పార్టీ […]

Read More
ఆ రెండు కంపెనీలకు డీలర్ గా మారారు

ఆ రెండు కంపెనీలకు డీలర్ గా మారారు

సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు సారథి, జగిత్యాల: రాష్ట్రంలో అదనపు కలెక్టర్లకు కియో వాహనాలు, పోలీసులకు ఇన్నోవాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ ఆ రెండు కంపెనీలకు డీలర్ గా మారారని మాజీమంత్రి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫాంహౌస్ పై విచారణకు ఆదేశించాలని, నిబంధనల ప్రకారం ఉంటే దానిపై కోర్టులో స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. […]

Read More
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

సారథి,పెద్దశంకరంపేట: కరోనా నేపథ్యంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు రైతుబంధు పథకం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులను జమచేయడంతో పెద్దశంకరంపేటలో సీఎం కేసీఆర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చిత్రపటాలకు మంగళవారం ప్రజాప్రతినిధులు, పలువురు రైతులు క్షీరాభిషేకం చేశారు. తెలంగాణలో 1.50 లక్షల ఎకరాలకు గాను 63.25లక్షల మంది రైతులకు రూ.7,058.78 కోట్లను వారి ఖాతాల్లో జమచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, రైతుబంధు మండలాధ్యక్షుడు సురేష్ గౌడ్, వైస్ […]

Read More
మెడికల్ కాలేజీ ఏర్పాటుపై హ‌ర్షం

మెడికల్ కాలేజీ మంజూరుపై హ‌ర్షం

సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లాలో మెడికల్ కాలేజీ మంజూరుపై బిజినేపల్లి మండలవాసులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కళాశాల మంజూరు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సహకార సంఘం చైర్మన్ బాల్ రాజ్ గౌడ్, రైతు సంఘం మండలాధ్యక్షుడు మహేష్ […]

Read More
జూన్ 15 దాకా లాక్ డౌన్

జూన్ 10 దాకా లాక్ డౌన్.. టైం మినహాయింపు

సారథి ప్రతినిధి, హైదరాబాద్: కొవిడ్ ఉధృతి నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రభుత్వం పదిరోజుల పాటు అనగా.. జూన్ 10వ తేదీ వరకు పొడిగించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మినహాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి భవన్ లో జరిగింది. సమావేశానికి రాష్ట్రమంత్రులు హాజరయ్యారు. లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు […]

Read More
జూన్ 15 నుంచి ‘రైతుబంధు’

జూన్ 15 నుంచి ‘రైతుబంధు’

సారథి ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల‌కు జూన్ 15 నుంచి రైతు బంధు సాయం పంపిణీ చేయ‌నున్నారు. జూన్ 25వ తేదీలోగా రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ పూర్తికానుంది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ వ్యవసాయ‌శాఖ‌పై చేసిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పార్ట్ బీ నుంచి పార్ట్‌ ఏలోకి చేరిన రైతుల‌కు రైతుబంధు వ‌ర్తించ‌నుంది. జూన్ 10 క‌టాఫ్ తేదీగా ఈ ప‌థకం వ‌ర్తింపు ఉండ‌నుంది. విత్తనాలు, ఎరువుల్లో క‌ల్తీని అరిక‌ట్టాల‌ని సీఎం సూచించారు. క‌ల్తీ […]

Read More