Breaking News

సారలమ్మ

మహాజాతరకు తేదీలు ఖరారు

మహాజాతరకు తేదీలు ఖరారు

సారథి, ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన వేడుకగా పేరొందిన మేడారం మ‌హా జాత‌ర తేదీలు ఖ‌రారు అయ్యాయి. 2022 ఫిబ్రవ‌రి 16 నుంచి 19వ తేదీ వ‌ర‌కు మేడారం స‌మ్మక్క, సార‌ల‌మ్మ జాత‌ర‌ను నిర్వహించనున్నారు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో వెలిసిన ఆదివాసీ గిరిజన దైవం మేడారం సమ్మక్క, సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సంప్రదాయ ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి రోజున అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వచ్చే సంవత్సరం నిర్వహించే జాతర తేదీలను పూజారులు […]

Read More
సమ్మక్క సారలమ్మ సన్నిధిలో..

సమ్మక్క సారలమ్మ సన్నిధిలో..

సారథి న్యూస్, తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మలను బుధవారం ఛత్తీస్ ఘడ్ మాజీ మంత్రి మహేశ్​ఘగడ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆలయ పూజారులు డోలీలతో కలిసి ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి ఆమె పూజలు చేశారు. కార్యక్రమంలో బీజాపూర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ముడిలియర్, మండలాధ్యక్షుడు డోలేశ్ రాజ్ విర్, కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండలాధ్యక్షులు జాలాపు అనంతరెడ్డి, మాజీ జడ్పీటీసీ బొల్లు […]

Read More
జంపన్నవాగులో బాలుడు గల్లంతు

జంపన్నవాగులో బాలుడు గల్లంతు

సారథి న్యూస్, వాజేడు, తాడ్వాయి: ప్రమాదవశాత్తు జంపన్నవాగులో పడి బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గ్రామంలో బుధవారం విషాదం నింపింది. మేడారం గ్రామానికి చెందిన మహేందర్, యాద లక్ష్మిల కుమారుడు పల్లపు తరుణ్(14) బుధవారం బంధువుల పిల్లలతో కలిసి జంపన్న వాగు అవతల ఉన్న కొత్తూరు గ్రామానికి వెళ్లి తిరిగివస్తుండగా కొంగల మడుగు వద్ద గల లోవెల్ బ్రిడ్జిపై దాటుతుండగా ప్రవాహం పెరిగి వాగులో పడిపోయాడు. ఈత రాకపోవడం వల్ల […]

Read More