Breaking News

సంక్షేమశాఖ

ముస్లింల భద్రత, సంక్షేమమే ధ్యేయం

ముస్లింల భద్రత, సంక్షేమమే ధ్యేయం

మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలంగాణ ఉర్దూ జాబ్‌ ఫెయిర్‌ బ్రోచర్‌ విడుదల సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతి, సామరస్యాలను కాపాడేందుకు ముస్లింల భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి సీఎం కేసీఆర్​చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. సమాజంలోని అన్నివర్గాల వారికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జనవరి 6న గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో […]

Read More

అంగన్వాడీ టీచర్ల భర్తీ

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో, ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల భర్తీకి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్​ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 548 ప్రధాన, 92 చిన్న అంగన్వాడీ కేంద్రాలున్నట్లు తెలిపారు. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో 51 టీచర్లు, 132 ఆయాలు, చిన్న అంగన్వాడీ కేంద్రాల్లో 45 టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. వెంటనే ఖాళీల […]

Read More