Breaking News

శంకరన్న

బడుగుల ఆశాజ్యోతి శంకరన్న

సారథిన్యూస్​, నిజాంపేట: రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి ఎస్​ ఆర్​ శంకరన్న బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అని నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్​కుమార్​ పేర్కొన్నారు. బుధవారం శంకరన్న 10వ వర్ధంతి సందర్భంగా నిజాంపేట మండలకేంద్రంలోని అంబేద్కర్​ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విజయ్​కుమార్​ మాట్లాడుతూ.. విజయ్​కుమార్​ నిజాయితీ పరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఉప సర్పంచ్ కొమ్మట బాబు లక్ష్మీ, దళితసంఘాల నేతలు నరసింహులు దుబాసి సంజీవ్ […]

Read More